Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

SPP Hyderabad Recruitment 2024

SPP Hyderabad Recruitment 2024, 96 Vacancies, Eligibility, Apply Online: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Security Printing Press (SPP) నుంచి Supervisor, Junior Office Assistant, Junior Technician, Fireman పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Security Printing Press (SPP) నుంచి విడుదల కావడం జరిగింది.

SPP Hyderabad Recruitment 2024 Vacancy:

మొత్తం 96 -Supervisor, Junior Office Assistant, Junior Technician, Fireman పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

SPP Hyderabad Recruitment 2024 How to Apply:

Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
http://spphyderabad.spmcil.com

మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2:రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా చేసి అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.

Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.

Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.

Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.

Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

SPP Hyderabad Recruitment 2024 Educational qualification:

Supervisor (TO-Printing):

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రింటింగ్ టెక్నాలజీ లో ఫుల్ టైం డిప్లమా కంప్లీట్ చేసి ఉండాలి.

Or
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రింటింగ్ టెక్నాలజీ లో B. Tech./B.E/B.Sc. (Engg.) కంప్లీట్ చేసి ఉండాలి.

Supervisor (Technical Control):
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రింటింగ్ టెక్నాలజీ,mechanics, electronics, computer science, or information technology. లో ఫుల్ టైం డిప్లమా కంప్లీట్ చేసి ఉండాలి.

Or
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Information Technology, Computer Science, Printing, Electronics, and Electrical లో B. Tech./B.E/B.Sc. (Engg.) కంప్లీట్ చేసి ఉండాలి.

Jr. Technician (Printing/Control):

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రింటింగ్ టెక్నాలజీ లో ఫుల్ టైం డిప్లమా కంప్లీట్ చేసి ఉండాలి.

Jr. Technician (Fitter):
ఫుల్ టైం ITI తో పాటు ఫిట్టర్ ట్రేడ్ క్వాలిఫికేషన్ ఉండాలి.

Jr. Technician (Welder):
వెల్డింగ్ లో ఐటిఐ క్వాలిఫికేషన్ ఉండాలి.

Jr. Technician (Electronics/Instrumentation):
Electronics/Instrumentation లో ITI సర్టిఫికెట్ ఉండాలి .

Supervisor (OL) (RM):
హిందీ ఆర్ ఇంగ్లీష్ లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.

Jr. Office Assistant:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి graduation డిగ్రీ పొంది ఉండాలి.

Fireman:
ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేయాలి అంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి.అలాగే ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్ నుండి ఫైర్ ఫైటింగ్ లో సర్టిఫికెట్ ఉండాలి.

SPP Hyderabad Recruitment 2024 Age Limit:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు 25 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.

SPP Hyderabad Recruitment 2024 Application Fee:

UR/EWS/OBC : 600 రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.

SC/ST/PWD : 200 రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.

Salary Details:
Supervisor (Printing): ₹ 27,600 to 95910

Supervisor (Tech Control): ₹ 27,600 to 95910
Supervisor (OL): ₹ 27,600 to 95910
Jr. Office Assistant: ₹ 21,540 to 77160
Jr. Technician (Printing/Control): ₹ 18,780 to 67390
Jr. Technician (Fitter): ₹ 18,780 to 67390
Jr. Technician (Welder): ₹ 18,780 to 67390
Jr. Technician (Electronics/Instrumentation): ₹ 18,780 to 67390
Fireman: ₹ 18,780 to 67390

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ April 15 లోపే అప్లై చేయాలి.

Registration Link : Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com