Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

SPMCIL RECRUITMENT 2024

SPMCIL RECRUITMENT 2024: NEW NOTIFICATION OUT FOR VARIOUS POSTS, CHECK VACANCIES, SALARY, AGE, QUALIFICATION AND HOW TO APPLY:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Security Printing and Minting Corporation of India Limited (SPMCIL) నుంచి Supervisor, Junior Office Assistant, Junior Technician and Fireman పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Security Printing and Minting Corporation of India Limited (SPMCIL) నుంచి విడుదల కావడం జరిగింది.

SPMCIL Recruitment 2024 Vacancy:

మొత్తం Supervisor, Junior Office Assistant, Junior Technician and Fireman – 95 పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

SPMCIL Recruitment 2024 Salary Details:

Supervisor:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 27600 – 95910 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

Junior Technician:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 21540 – 77160 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

Junior Technician & Fireman:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 18780 – 67390 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

SPMCIL Recruitment 2024 Age Limit:

Supervisor:
సూపర్వైజర్ పోస్ట్ కి మాక్సిమం ఏజ్ లిమిట్ 18 టు 30 ఇయర్స్.

Junior Technician & Fireman:Junior Technician & Fireman పోస్ట్ కి మాక్సిమం ఏజ్ లిమిట్ 18 టు 25 ఇయర్స్.

Junior Office Assistant:
Junior Office Assistant పోస్ట్ కి మాక్సిమం ఏజ్ లిమిట్ 18 టు 28 ఇయర్స్.

SPMCIL Recruitment 2024 Educational Qualifications:

SPMCIL Recruitment 2024

SPMCIL Recruitment 2024

SPMCIL Recruitment 2024 Last date to Apply:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి April నెల 15వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.

Examination Dates:
May/June 2024

 

SPMCIL Recruitment 2024 Application Fee:

•SC/ST/PWD వారికి ఎలాంటి application ఫీజు లేదు.కానీ ఇంటిమేషన్ చార్జెస్ 200/- (రెండు వందల రూపాయలు) కట్టాలి.

•మిగతా వారందరూ 600/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.

Selection process:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో జాబ్స్ సెలక్షన్ కి మీరు written ఎగ్జామినేషన్ రాయల్సి ఉంటుంది.

How to Apply:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకుని అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ని విసిట్ చేయండి.

చేసిన తర్వాత అక్కడ ఉన్న నోటిఫికేషన్ పూర్తిగా చదివి మీరు అప్లికేషన్ ఫామ్ ని ఆన్లైన్లో మాత్రమే ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది.
అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు అటాచ్ చేసి పెట్టాల్సి ఉంటుంది.

డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసాక ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

 

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com