SMP OFFICE ASSISTANT RECRUITMENT 2024:KNOW FULL DETAILS ABOUT NOTIFICATION,APPLICATION LAST DATE,SELECTION PROCESS: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా SMP నుంచి Office Assistant పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ: మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా SMP నుంచి విడుదల కావడం జరిగింది.
Important Dates for SMP Office Assistant Recruitment 2024:
- SMP official Recruitment Notification 2024 ప్రకారంగా, Last date to Apply for SMP Office Assistant:SMP Office Assistant జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ జులై 18 లోపే అప్లై చేయాలి.
Post Name for SMP Office Assistant Recruitment 2024:
- Office Assistant పోస్టులతో SMP రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
ALSO READ:
Vacancy Details for SMP Office Assistant Recruitment 2024:
- SMP official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 40 వేకెన్సీలతో SMP రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
Educational Qualification Required For SMP Office Assistant Recruitment 2024:
- SMP official Recruitment Notification 2024 ప్రకారంగా,
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Bachelor’s డిగ్రీ పొంది ఉండాలి.
- అలాగే గవర్నమెంట్ రిజిస్టర్ ఇన్స్టిట్యూట్ నుండి టైపింగ్ సర్టిఫికెట్ ఉండాలి.
Age Limit required for SMP Office Assistant Recruitment 2024:
- SMP official Recruitment Notification 2024 ప్రకారంగా, SMP రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 40 ఇయర్స్ లోపు ఉండాలి.
Selection Process for SMP Office Assistant Recruitment 2024:
- SMP official Recruitment Notification 2024 ప్రకారంగా,
- SMP రిక్రూట్మెంట్ జాబ్స్ కి అప్లై చేసిన అభ్యర్థుల యొక్క ఏజ్ లిమిట్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ చూసి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వారికి ఇంటర్వ్యూస్ అలాగే టైపింగ్ టెస్టులు పెట్టి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
How to Apply for SMP Office Assistant Recruitment 2024:
- SMP official Recruitment Notification 2024 ప్రకారంగా,
- SMP రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకుని ఫిల్ అప్ చేసి అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి కింద మెన్షన్ చేస్తున్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
- Address: Sr. Dy. Manager (P&IR), Haldia Dock Complex, Jawahar Tower, 6th Floor, P.O.: Haldia Township, Dist.: Purba Medinipur, West Bengal, PIN: 721607
- ఎన్వలప్ లో మీరు కింద ఇచ్చిన విధంగా మెన్షన్ చేయాలి.అక్కడే మీ డాక్యుమెంట్స్ అన్నీ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది.
- Envelope: Application for Office Assistant (Contractual) under HDC
- లాస్ట్ డేట్ లోపే అప్లికేషన్ అడ్రస్ కి చేరేలా పోస్ట్ చేయాలి.
- లేదంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది.
- కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ లాస్ట్ డేట్ కంటే ముందే application కొరియర్ చేయాల్సి ఉంటుంది.
- Official Website:Click Here
- Official Notification for SMP Office Assistant Recruitment:Click Here
- Important Note:
-
- ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు SMP Office Assistant Recruitment 2024 నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.
- అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిల SMP నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.
For more updates: Follow our Website: https://freejobstelugu.com