Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

SGPGIMS Recruitment 2024

SGPGIMS Recruitment 2024, 1806 Vacancies, Eligibility, Apply Online, Selection Process:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా SGPGIMS – Sanjay Gandhi Post Graduate Institute of Medical Sciences నుంచి Group B & C పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Sanjay Gandhi Post Graduate Institute of Medical Sciences నుంచి విడుదల కావడం జరిగింది.

SGPGIMS Recruitment 2024 Vacancy:

  • మొత్తం 1806 – Nursing Officer (NO), Store Keeper, Stenographer, OT Assistant, Receptionist, MLT, Sanitary Inspector, etc. పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

SGPGIMS Recruitment 2024 How to Apply:

Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
https://sgpgims.org.in/

మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2 :రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా Career option click చేసి అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.

Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.

Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.

Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

SGPGIMS Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకు 18 టు 40 ఇయర్స్ ఉండాలి

SGPGIMS Recruitment 2024 Educational qualification:

  • నర్సింగ్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు,నర్సింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
SGPGIMS Recruitment 2024 Selection process:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారంగా సెలక్షన్ ప్రాసెస్ ఫోర్ స్టేజెస్ లో ఉంటుంది.

1)Written Examination:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకుని అభ్యర్థులు ముందుగా మీరు అప్లై చేసుకున్న తర్వాత అఫీషియల్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసి ఉన్నా సిలబస్ ప్రకారంగా మీరు written ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి written ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.

2)Document verification:
Written ఎగ్జామ్ అయ్యాక మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాలి.

3)Interview:
డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా క్వాలిఫై అయిన వారు ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.

4)Medical examination:
ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.మెడికల్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

Official Website: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com