Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

SCI RECRUITMENT 2024

SCI RECRUITMENT 2024: CHECK POST, VACANCY, QUALIFICATION, SELECTION PROCEDURE AND HOW TO APPLY:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా SCI – Shipping Corporation of India Ltd నుంచి Hindi Officer పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా SCI – Shipping Corporation of India నుంచి విడుదల కావడం జరిగింది.

SCI Recruitment 2024 Vacancy:

  • మొత్తం 01 – Hindi Officer పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

SCI Recruitment 2024 Educational qualification:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
  • రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ యొక్క విద్యార్హతలు ఇంకా తెలుసుకోవడానికి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చూడవచ్చు.

SCI Recruitment 2024

SCI Recruitment 2024

SCI Recruitment 2024 Experience:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే అభ్యర్థులకి వన్ ఇయర్ మినిమం టీచింగ్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉండాలి.
  • రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ యొక్క experience details ఇంకా తెలుసుకోవడానికి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చూడవచ్చు.

SCI Recruitment 2024 Tenure of the post:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ ప్రెసెంట్ contract బేసిస్ మీద చేపడుతున్నారు.contract 2 ఇయర్స్ వరకు ఉంటుంది. తర్వాత దానిని ఎక్స్టెండ్ చేయవచ్చు.
SCI Recruitment 2024 Salary Details:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్కరికి 86,300 జీతం ప్రతినెల ఇవ్వడం జరుగుతుంది.

SCI Recruitment 2024 Selection process:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసిన అభ్యర్థులు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మరియు ఎక్స్పీరియన్స్ అలాగే age చూసి షార్ట్లిస్ట్ చేస్తారు.
  • షాట్ లిస్ట్ అయిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.

Address:
Shipping House, Nariman Point, Mumbai, in physical mode

  • మీరు ముందుగా మీయొక్క ఫొటోస్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ అన్ని పిడిఎఫ్ ఫార్మాట్లో వాళ్లకి సబ్మిట్ చేయాలి.
  • సబ్మిట్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేశాక వాళ్ళు ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వడానికి వాళ్ళు మీకు ఇంటిమేట్ చేస్తారు.ఇంటర్వ్యూ యొక్క డేట్, టైం అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు.

Age Limit:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క అప్పర్ ఏజ్ లిమిట్ 35 ఇయర్స్.

How to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క అప్లికేషన్ ని సబ్మిట్ చేయవచ్చు.

అలాగే మీ యొక్క అప్డేటెడ్ resume ని కింద మెన్షన్ చేసి ఉన్న ఈమెయిల్ అడ్రస్ కి పంపించాలి.

Email :

shorerecruitment@sci.co.in

పంపించేటప్పుడు మీరు
Subject: Application for Hindi Officer on contract (Advt. No. HR 03/2024) ఇలా మెన్షన్ చేయాలి.

మీరు ఆన్లైన్ లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసే టైం లోనే కింద మెన్షన్ చేసి ఉన్న డాక్యుమెంట్స్ అని పిడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి.

Required Documents:
i.Mark sheets and Degree certificate of qualifying examination
ii. Work Experience certificates for the years as mentioned in the application form iii. Date of Birth proof like Aadhar card/PAN card/Voter ID /Birth Certificate etc.
iv. Address proof

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఏప్రిల్ 8th లోపు అప్లై చేయాలి.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com