SCCL Trainee Recruitment 2024, 327 Vacancies, Eligibility, Apply Online:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా SCCL – Singareni Collieries Company Limited నుంచి Management Trainee, Jr. Mining Engineer Trainee, Assistant Foreman Trainee, Fitter Trainee, and Electrician Trainee పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా SCCL – Singareni Collieries Company Limited నుంచి విడుదల కావడం జరిగింది.
Post Name & Vacancy for SCCL Trainee Recruitment 2024:
- మొత్తం 327 -Management Trainee, Jr. Mining Engineer Trainee, Assistant Foreman Trainee, Fitter Trainee, and Electrician Trainee పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
- Executive Cadre:
- 1.Management Trainee (E&M), E2 Grade: 42
- 2.Management Trainee (Systems), E2 Grade: 07
Non-Executive Cadre:
- 1.Jr. Mining Engineer Trainee (JMET), T&S, Grade-C: 100
- 2.Assistant Foreman Trainee (Mechanical), T&S, Gr-C: 09
- 3.Assistant Foreman Trainee (Electrical), T&S, Gr-C: 24
- 4.Fitter Trainee, Cat-I: 47
- 5.Electrician Trainee, Cat-I: 98
Total Posts: 327
Educational Qualification Required For SCCL Trainee Recruitment 2024:
- అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారంగా SCCL Trainee రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి diploma, B.E., B.Tech, or post-graduation పూర్తి చేసి ఉండాలి.
Also Read:
Age Limit for SCCL Trainee Recruitment 2024:
- అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారంగా SCCL Trainee రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులకు 30 ఇయర్స్ ఉండాలి.
SCCL Trainee Recruitment 2024 Selection Process:
- అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారంగా SCCL Trainee Recruitment selection process
1.Written Exam:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసిన అభ్యర్థులు written ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.రిటన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి skill test/Personal interview ఉంటుంది.
2.Skill Test/Personal Interview:
Skill Test/Personal Interview లో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
3.Document Verification:
డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు.
4.Medical Examination:
మెడికల్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వారికి చూపిస్తారు.
Application Fee for SCCL Trainee Recruitment 2024:
- General/OBC/EWS: వారందరూ ₹1000/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- SC/ST:వారందరూ ₹100/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
How to Apply for SCCL Trainee Recruitment 2024:
Step 1: ముందుగా అఫీషియల్ వెబ్సైట్ విసిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website: Click Here
Step 2: వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత CAREERS అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
Step 3: తర్వాత SCCL Various pos notification 2024 మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది.
Step 4:అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మీరు నీటుగా చదివి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది.
Step 5: ఫిలాప్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీ కూడా పే చేయాలి.
Step 6: పే చేసిన తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి,కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి మీరు పోస్ట్ ఆర్ స్పీడ్ కొరియర్ పంపించాల్సి ఉంటుంది.
Last date to Apply for SCCL Trainee Recruitment 2024:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ June 4 లోపే అప్లై చేయాలి.
New Dates Notification:Click Here
Official Website:Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు SCCL Trainee నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి SCCL Trainee నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com