Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

SBI Trade Finance Officer Recruitment 2024 | SBI లో డిగ్రీ అర్హతతో Trade Finance Officer ఉద్యోగాల భర్తీ

SBI Trade Finance Officer Recruitment 2024,150 Vacancies, Eligibility, Apply Online:

  • Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా State Bank Of India (SBI) నుంచి Trade Finance Officer పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా State Bank Of India (SBI) నుంచి విడుదల కావడం జరిగింది.
SBI Trade Finance Officer Recruitment 2024

Important Dates for SBI Trade Finance Officer Recruitment 2024:

  • State Bank Of India (SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Application Start Date:June 7 2024
  • Last date to apply: SBI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ June 27 లోపల అప్లై చేయాలి.

Post Name for SBI Trade Finance Officer Recruitment 2024:

  • Diploma Technician and Operator పోస్టులతో Hindustan Aeronautics Limited (HAL) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Vacancy Details for SBI Trade Finance Officer Recruitment 2024:

  • State Bank Of India (SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 150 వేకెన్సీలతో SBI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

Educational Qualification Required For SBI Trade Finance Officer Recruitment 2024:

  • State Bank Of India (SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,SBI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి, అలాగే IIBF ద్వారా ఫారెక్స్‌లో సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
  • CDCS లేదా ట్రేడ్ ఫైనాన్స్/ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ వంటి అదనపు ధృవపత్రాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
Experience Required For SBI Trade Finance Officer Recruitment 2024:
  • State Bank Of India (SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,SBI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులకు Trade Finance processing లో ఎక్స్పీరియన్స్ ఉండాలి.
Age Limit required for SBI Trade Finance Officer Recruitment 2024:
  • State Bank Of India (SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,SBI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల age,డిసెంబర్ 31, 2024 నాటికి 23 ఏళ్లలోపు మరియు 32 ఏళ్లలోపు ఉండాలి.
  • OBCకి 3 సంవత్సరాలు మరియు SC/ STకి 5 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది.

Place of Posting for SBI Trade Finance Officer Recruitment 2024:

  • State Bank Of India (SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,SBI రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థులకి హైదరాబాద్ లేదంటే Kolkata లో జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Application Fee Details for SBI Trade Finance Officer Recruitment 2024:

  • State Bank Of India (SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసి విద్యార్థులు కట్టవలసిన ఫీజు వివరాలు
  • General, Other Backward Class or Economically Weaker Section:వారందరూ 750 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • Scheduled Caste, Scheduled Tribes, or Benchmark Disability Persons:వారందరూ ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Selection Process for SBI Trade Finance Officer Recruitment 2024:

  • State Bank Of India (SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,SBI రిక్రూట్మెంట్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ టూ స్టేజెస్ లో జరుగుతుంది.

1.Shortlisting
2.Interview

1.Shortlisting:మొదటగా వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిని చూసి అభ్యర్థులను షార్ట్ లిస్టు చేయడం జరుగుతుంది.

2.Interview:తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు

Steps to Apply for SBI Trade Finance Officer Recruitment 2024:

  • State Bank Of India (SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Step 1:Central Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
  • Official Website:Click Here
  • Step 2:అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ careers అని సెక్షన్ ఉంటుంది.రిక్రూట్మెంట్ Latest announcements ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • Step 3:తర్వాత RECRUITMENT OF SPECIALIST CADRE OFFICERS ON REGULAR BASIS ADVERTISEMENT NO: CRPD/SCO/2024-25/05.” రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయాలి.
  • Step 4:తర్వాత అప్లై ఆన్లైన్ అని ఆప్షన్ ఉంటుంది.అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • Step 5:ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • Step 6:కావలసిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి.
  • Step 7:సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • Step 8:అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేశారో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకుని అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
  • Step 9:అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.ఇది ఫ్యూచర్లో యూస్ అవుతుంది.

Apply online Link:Click Here

Official SBI Trade Finance Officer Recruitment Notification 2024:Click Here

Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు SBI Trade Finance Officer recruitment 2024నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిల SBI Trade Finance Officer recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com