Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

స్టీల్ సంస్థ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | SAIL MT Recruitment 2024

SAIL MT Recruitment 2024 – know application Process, eligibility criteria, salary Details,ETC

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Steel Authority of India Limited (SAIL) నుంచి Management Trainee (Technical) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

SAIL MT Recruitment 2024

Important Dates for SAIL MT Recruitment 2024:


EVENTS
IMPORTANT DATES
Application start Date05.07.2024
Application last date25.07.2024

Post Name for SAIL MT Recruitment 2024:

  • Management Trainee (Technical) పోస్టులతో SAIL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Vacancy Details for SAIL MT Recruitment 2024:

  • SAIL official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 249 వేకెన్సీలతో SAIL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
  • Management Trainee (Technical) – MTT
  • Chemical – 10
  • Civil – 21
  • Computer – 09
  • Electrical – 61
  • Electronics – 01
  • Instrumentation – 11
  • Mechanical – 69
  • Metallurgy – 63

Educational Qualification Required For SAIL MT Recruitment 2024:

  • SAIL official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • SAIL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.

Age Limit required for SAIL MT Recruitment 2024:

  • SAIL official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • 25/07/2024 నాటికి 28 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉండాలి.25/07/1996 కంటే ముందు పుట్టి ఉండకూడదు.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వయసు సడలింపు ఉంటుంది.ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్,ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ వయసు సడలింపు ఉంటుంది.

Salary Details for SAIL MT Recruitment 2024:

  • SAIL official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • SAIL రిక్రూట్మెంట్లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 50,000 – 1,60,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.

Application Fee Details for SAIL MT Recruitment 2024:

  • SAIL official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • General/OBC(NCL)/EWS candidates:700 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • SC/ST/PwBD/Departmental candidates:200 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి

Steps to Apply for SAIL MT Recruitment 2024:

  • SAIL official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Step 1:ముందుగా,అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
  • Official Website:Click Here
  • Step 2:అలాగే అప్లై చేసేటప్పుడే అప్లికేషన్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ముందుగానే మీరు రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది.
  • Step 3:అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ ని రెడీగా ఉంచుకోవాలి అది అప్లికేషన్ ఫామ్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే
  • Step 4:డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత application Fee చెల్లించాలి.
  • Step 5:చెల్లించిన తర్వాత మీకు అప్లికేషన్ ఫీజు చెల్లించిన స్లిప్ వస్తుంది.దాన్ని ప్రింట్ అవుట్ తీసుకొని పెట్టుకోండి. ఫ్యూచర్లో యూస్ అవుతుంది.
  • tep 6:అలాగే SAIL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి ఎలా అప్లై చేయాలి అని కంప్లీట్ ప్రాసెస్ ని మీరు అఫీషియల్ నోటిఫికేషన్ లో చూడవచ్చు.

Official Notification for Steel Authority of India Limited (SAIL) :Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి
For more updates:
Follow our Website:Click Here