Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

SAI RECRUITMENT 2024: CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND HOW TO APPLY

SAI RECRUITMENT 2024:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Sports Authority of India నుంచి 02 Assistant chef. పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Sports Authority of India నుంచి విడుదల కావడం జరిగింది.

SAI RECRUITMENT 2024 – ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం Assistant chef – 02 పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Official Notification:Click Here

Official Website: Click Here

SAI RECRUITMENT 2024 – జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 30,000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

SAI RECRUITMENT 2024 – వయసు పరిమితి ఎంత:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాలి అంటే 50 ఇయర్స్ దాటి ఉండకూడదు.

You can also Read:

Record Writing Work: Click Here

Typing Work : Click Here

SAI RECRUITMENT 2024 – విద్యార్హతలు ఏమిటి?

 

  • Hotel Management and Catering Technology/ Bachelor’s of Hotel management/ BSC in Culinary Arts/ BA in Culinary Arts లలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
  • అంతేకాకుండా రిలేటెడ్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మీకు ప్లస్ పాయింట్ అవుతుంది.

Note:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ మనకు కాంట్రాక్ట్ బేసిస్ మీద చేపడుతున్నారు.
  • కాంట్రాక్ట్ 03 ఇయర్స్ వరకు ఉంటుంది.
  • తర్వాత మీ పర్ఫామెన్స్ ని చూసి 02 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ కూడా చేస్తారు.
SAI RECRUITMENT 2024 -పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది:

మీరు షార్ట్ లిస్ట్ అయ్యి జాబ్ వచ్చాక SAI headquarters లేదంటే SAI headquarters బ్రాంచ్ ఆఫీస్ లో మీకు పోస్టింగ్ ఇస్తారు ఇండియాలో ఎక్కడైనా.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ లో మనం సెలెక్ట్ అవ్వాలి అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు. మనం ఇంటర్వ్యూ జరిగే టైంలో రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్లకి produce చేయాల్సి ఉంటుంది.

ఎలా అప్లై చేయాలి:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో చేయాలి. ఆన్లైన్ లో చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్ చేసే టైంలో రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

అప్లై చేయడానికి చివరి తేదీ:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాలి అంటే మార్చి 23 వరకు చేయవచ్చు.

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

 

 

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com

 

 

Leave a Comment