RVNL RECRUITMENT 2024: NOTIFICATION OUT, CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND HOW TO APPLY:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Rail Vikas Nigam Limited (RVNL) నుంచి ,General Manager (Finance) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు RVNL Recruitment రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Rail Vikas Nigam Limited (RVNL) నుంచి విడుదల కావడం జరిగింది.
Vacancy Details for RVNL Recruitment 2024:
మొత్తం 2 -General Manager (Finance) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Age Limit for RVNL Recruitment 2024:
Deputation Basis – Below 56 years
Absorption Basis – Not above 57 years
Salary Details for RVNL Recruitment 2024:
RVNL Recruitment రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 1,20,000 – 2,80,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
How to Apply for RVNL Recruitment 2024:
RVNL Recruitment నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత అదే అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న Email కి send చేయాల్సి ఉంటుంది.లాస్ట్ డేట్ పోస్ట్ ని పంపించాల్సి ఉంటుంది.
Email id:
rvnl.deputation@rvnl.org)
Eucational Qualification And Eligibility Details:
Last date to Apply for RVNL Recruitment 2024:
- RVNL Recruitment రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన 30 డేస్ లోపే అప్లై చేయాలి.
Download Official Notification for RVNL Recruitment 2024:
Official Notification:Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు RVNL నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి RVNL నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com