Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

RRB RPF SI Recruitment 2024

RRB RPF SI Recruitment 2024: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Railway Recruitment Board నుంచి Railway Protection Force (RPF) Sub-Inspector (SI) పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Railway Recruitment Board (RRB) Railway Protection Force (RPF) నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

RRB RPF SI Recruitment 2024 Vacancy:

  • మొత్తం 4460 పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Sub Inspector – 452

RRB RPF SI Recruitment 2024 Application Fee:

  • General/OBC వారందరూ 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • SC, ST, Ex-Servicemen, Female, Minorities or Economically Backward Class (EBC): వారందరూ 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

RRB RPF SI Recruitment 2024 How to Apply:

Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
www.rpf.indianrailways.gov.in

మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2 :రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.

Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.

Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.

Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

RRB RPF SI Recruitment 2024 Educational Qualification:

Sub Inspector:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.

RRB RPF SI Recruitment 2024 Age Limit:

SI:
ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ ఉండాలి.

అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా,
ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్,
ఓబీసీ వారికి 3 ఇయర్స్ వయసు సడలింపు ఉంటుంది.

Important Dates And Other Details:

RRB RPF SI Recruitment 2024

Selection Process:
1.Computer Based Test(CBT)
2.Physical Efficiency Test (PET)
3.Physical Measurement Test(PMT)
4.Document Verification

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మే 14 లోపు అప్లై చేసుకోవాలి.

Official Notification for Sub Inspector: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com