Hello Future Job Holder,నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ RRB Group D రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian railways recruitment Board నుంచి RRB Group D 103769 (Expected) పోస్టులతో తొందరలోనే నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది.
మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ RRB Group D 2024 తొందరలోనే విడుదల చేయాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Railway Recruitment Board తొందరలోనే నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది.
RRB Group D – ఉద్యోగ ఖాళీల వివరాలు:
Railway Recruitment Board – RRB Group D Notification తొందరలోనే 103769 పోస్టులతో విడుదల చేయడం జరుగుతుంది.
RRB Group D –వయసు పరిమితి ఎంత:
మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి,
Minimum 18 years, Maximum age 33 years ఉండాలి.
అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం,వయసు సడలింపు ఉంటుంది.
For more details:
Check the official website here : Click Here
RRB Group D –విద్యార్హతలు ఏమిటి?
రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ RRB Group D 2024 అప్లై చేయడానికి ఉండవలసిన విద్యార్హతలు:
సంబంధిత ఫీల్డ్ లో ITI సర్టిఫికెట్ తో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి.
RRB Group D –జీతం వివరాలు:
రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ RRB Group D 2024 ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ₹19,900/- రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.
RRB Group D –అప్లికేషన్ ఫీజు ఎంత?
రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ RRB Group D 2024 అప్లై చేయడానికి చెల్లించవలసిన ఫీ వివరములు:
Gen/ OBC/ EWS : ₹500 రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
SC/ ST/ PH : ₹250 రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
All Female : ₹250 రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి
పరీక్ష తేదీలు ఎప్పుడు?
రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ RRB Group D 2024 పరీక్ష తేదీలలో తొందరలోనే వెల్లడి చేయనున్నారు.
ఎలా అప్లై చేయాలి?
రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ RRB Group D 2024 అప్లై చేయడానికి తొందరలోనే అప్లికేషన్ ఫామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి.మీరు RRB Group D Notification 2024 అప్లై చేయడానికి కింద విధంగా స్టెప్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
1.ముందుగా మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని.. మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా చెక్ చేసుకోవాలి.
2.చెక్ చేసుకున్న తర్వాత మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయండి.
3. విసిట్ చేసిన తర్వాత RRB Group D రిజిస్ట్రేషన్ ఫామ్ ని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి.
4.కావలసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
5.తర్వాత అప్లికేషన్ ఫీ పే చేయండి.
6.అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయండి.
7. సబ్మిట్ చేశాక మీరు అప్లికేషన్ ఫామ్ యొక్క కాపీని మీరు ప్రింట్ అవుట్ తీసుకోండి.
అప్లై చేయడానికి చివరి తేదీ:
రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ RRB Group D 2024 అప్లై చేయడానికి అక్టోబర్ 2024 నుంచి నవంబర్ 2024 వరకు రిజిస్ట్రేషన్ ఫామ్స్ fill up చేయవచ్చు.
✅కనుక ఎలిజిబిలిటీ ఉన్నవారు అందరూ నవంబర్ 2024 లోపే మీ అప్లికేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి.
You can also read:
Record writing work : Click Here
Typing Work : Click Here
Selection process:
మీరు రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ RRB Group D 2024 ఎగ్జామ్ కి అప్లై చేయాలి అంటే నోటిఫికేషన్ లో ఉన్న విధంగా మీకు ఎలిజిబిలిటీ ఉంది తీరాలి.
ఫోన్ stages లో మనకు సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది.
1.మీరు ముందుగా RRB Group D పెట్టిన Written ఎగ్జామ్ Qualify అవ్వాలి.
2.పాస్ అయ్యే మంచి స్కోర్ వచ్చాక మెరిట్ లిస్ట్ ద్వారా సెలక్షన్ చేస్తారు.
3.మెరిట్ లిస్ట్ లో ఉన్న నేమ్స్ వాళ్ళని మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు.
4. మెడికల్ ఎగ్జామినేషన్ అయ్యాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
FAQs:
1.మనం RRB Group D Recruitment Notification కీ అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ ఏది?
A.
indianrailways.gov.in.
2.RRB Group D Recruitment Notification కీ అందరూ అప్లై చేయవచ్చా?
A.మీరు RRB Group D Recruitment కీ అప్లై చేయడానికి నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ కంపల్సరీగా ఉండాలి.
3.RRB Group D Recruitment Notification లాస్ట్ డేట్ ఏంటి?
A.ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు నవంబర్ 2024 లోపు అప్లికేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి.
4.RRB Group D మంచి జాబ్ ఏనా?
A.RRB Group D job చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది. మరియు స్టేబుల్ గా ఉంటుంది.అలాగే ఈ జాబ్స్ లో మనకు Good salaries ఉంటాయి.
5.రైల్వేలో ది బెస్ట్ జాబ్స్ ఏంటి?
A.
1.General Manager (Railways) – INR 70,000 – 90,000 per month
2.Station Master – INR 50,000 – 55,000 per month
3.Railways Clerk- INR 50,000 – 60,000 per month
4.Loco Pilot- INR 40,000 – 60,000 per month.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com