RPF Notification 2024:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Railway Protection Force నుంచి 4208 పోస్టులతో తొందరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Railway Protection Force నుంచితొందరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
RPF Notification 2024 ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 4208 పోస్టులతో – Constable and 452 – SI పోస్టులతో,ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా విడుదల చేయనున్నారు.
RPF Notification 2024 విద్యార్హతలు ఏమిటి?
SI :
అప్లై చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
Constable:
అప్లై చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి.
RPF Notification 2024 వయసు పరిమితి ఎంత:
SI:
మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి,
Minimum 20 years, Maximum age 25 years ఉండాలి.
Constable:
మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి,
Minimum 18 years, Maximum age 25
years ఉండాలి.
అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం,
SC,ST OBC వారికి వయసు సడలింపు ఉంటుంది.
RPF Notification 2024 అప్లికేషన్ ఫీజు ఎంత?
Scheduled Caste, Scheduled Tribes & Extremely Backward Class(EBC) and Female – ₹250 రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
•మిగతా వారందరూ 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
Also Read:
CENTRAL BANK OF INDIA RECRUITMENT 2024
RPF Notification 2024 Selection process:
Three stages ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ release చేస్తారు.
1.Computer-Based Test (CBT)
2.Physical Efficiency Test (PET)
3.Physical Measurement Test (PMT)
1.Computer-Based Test (CBT):
Subjects: General Awareness, Arithmetic, General Intelligence & Reasoning
Total Questions: 120
Maximum Marks: 120
Duration: 90 minutes
Type: Multiple Choice Questions
Negative Marking: ⅓ మార్క్ ని every ఇన్ కరెక్ట్ ఆన్సర్ కి deduct చేస్తారు.
2.Physical Efficiency Test (PET):
Constable:
1600 metres run:
Male: 5 min 45 sec
800 meters run:
Female: 3 min 40 sec
Long Jump:
Male: 14 feet
Female: 9 feet
High Jump:
Male: 4 feet
Female: 3 feet
Sub-Inspector:
1600 meters run:
Male: 6 min 30 sec
800 meters run:
Female: 4 min
Long Jump:
Male: 12 feet
Female: 9 feet
High Jump:
Male: 3 feet 9 inches
Female: 3 feet
3.Physical Measurement Test (PMT):
Constable & Sub-Inspector:
Height:
UR/OBC: 165 cm
SC/ST: 160 cm
For specified categories: 163 cm
Chest (Only for male):
UR/OBC: 80 cm (with a minimum expansion of 85 cm)
SC/ST: 76.2 cm (with a minimum expansion of 81.2 cm
ఎలా అప్లై చేయాలి?
Step 1:
ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
Official Website:
https://rpf.indianrailways.gov.in/
Step 2:
అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అప్లై ఆన్లైన్ – Recruitment of Constable/SI 2024 అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి.
Step 3: అక్కడ అడిగిన ఇన్ఫర్మేషన్ అన్నీ మీరు డీటెయిల్స్ కరెక్ట్ గా మెన్షన్ చేయాలి. అలాగే రిక్వైరీడ్ డాక్యుమెంట్స్ ఉన్నవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మరియు అలాగే ఫోటో మరియు సిగ్నేచర్ కూడా సబ్మిట్ చేయాలి.
Step 4: మీ క్యాటగిరీకి మెన్షన్ చేసిన అప్లికేషన్ fee,మీరు పే చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి.
అప్లై చేయడానికి చివరి తేదీ:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి April నెల 15వ తేదీ నుంచి may 14 వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.
Official Notification: Check Here (Soon)
Official Website: click Here
3 thoughts on “RPF Notification 2024, Constable and SI, Eligibility,Salary”