RESERVE BANK OF INDIA RECRUITMENT 2024: CHECK POST, SALARY, ELIGIBILITY CRITERIA AND SELECTION PROCESS:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Reserve Bank Of India నుంచి Medical Consultant పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
- మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Reserve Bank Of India నుంచి విడుదల కావడం జరిగింది.
Reserve Bank Of India Recruitment 2024 Vacancy:
- మొత్తం 01 – Medical Consultant పోస్టులతో ఈ Reserve Bank Of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Salary Details for Reserve Bank Of India Recruitment 2024:
- Reserve Bank Of India రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి గంటకు 1000 రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.
Eligibility criteria for Reserve Bank Of India Recruitment 2024:
- Medical Council of India చేత గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబిబిఎస్ కంప్లీట్ చేసి ఉండాలి.
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు జనరల్ మెడిసిన్లో masters డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
- అప్లై చేసుకుని అభ్యర్థులకు రెండు సంవత్సరాల పోస్ట్ qualification ఎక్స్పీరియన్స్ ఉండాలి.
- ఇంకా కొన్ని ఎలిజిబిలిటీ క్రిటీరియా గురించి తెలుసుకోవాలి అంటే మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చూడవచ్చు.
Tenure for Reserve Bank Of India Recruitment 2024:
- Reserve Bank Of India రిక్రూట్మెంట్ జాబ్స్ కాంట్రాక్టు బేసిస్ మీద చేపడుతున్నారు.మొదటగా మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉంటుంది.
Selection Process for Reserve Bank Of India Recruitment 2024:
- Reserve Bank Of India రిక్రూట్మెంట్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.ఇంటర్వ్యూ చేశాక క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.
How to Apply for Reserve Bank Of India Recruitment 2024:
- Reserve Bank Of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి.
- అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాక అదే అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
- లాస్ట్ డేట్ లోపే పోస్ట్ అక్కడికి చేరేలా ముందుగా పంపించాల్సి ఉంటుంది.
Address:
Regional Director, Reserve Bank of India, Tseyang Dzong Building, Amdo Golai, NH- 10, Gangtok – 737102
Last date to Apply for Reserve Bank Of India Recruitment 2024:
- Reserve Bank Of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మే 9 లోపే అప్లై చేయాలి.
Location And Working Hours Details:
Download Official Notification for Reserve Bank Of India Recruitment 2024:
Reserve Bank Of India అఫీషియల్ నోటిఫికేషన్ ని కింద లింక్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Official Notification: Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com