Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

RBI RECRUITMENT 2024

RBI RECRUITMENT 2024: CHECK POST, QUALIFICATION, SALARY, AGE LIMIT AND HOW TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Reserve Bank Of India నుంచి Banks Medical Consultant పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Reserve Bank Of India నుంచి విడుదల కావడం జరిగింది.

RBI Recruitment 2024 Vacancy:

మొత్తం 02 – Banks Medical Consultant పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

RBI Recruitment 2024 Salary Details:

ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థికి ప్రతి ఒక గంటకు ₹1000 ఇన్కమ్ వస్తుంది.

Salary డీటెయిల్స్ మరియు ఇతర వివరాలు గురించి మీరు తెలుసుకోవడానికి అఫీషియల్ నోటిఫికేషన్ చూడవచ్చు.

RBI Recruitment 2024 Educational qualification:

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి in general medicine లో M.D degree పొంది ఉండాలి.

ఎంబిబిఎస్ కంప్లీట్ చేసి ఉండాలి.అలాగే ఎంబిబిఎస్ తర్వాత ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

RBI Recruitment 2024 Selection process:

ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ బేసిస్ మీద చేపడుతున్నారు షాట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఇంటర్వ్యూ డేట్ టైం మరియు place intimate చేస్తారు.

RBI Recruitment 2024 How to Apply:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని,అందులో ఉన్న డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Address:
To- Regional Director, Human Resource Management Department, Recruitment Section, Reserve Bank of India, Kolkata Regional Office, 15, Netaji Subhas Road, Kolkata- 700001.

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే అభ్యర్థుల ప్రతి ఒక్కరూ April 16వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com