RBI Grade B Notification 2024, Eligibility, Application Fee, Selection Process:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Reserve Bank of India నుంచి Grade B పోస్టులతో తాజాగా notification విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
- మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Reserve Bank Of India నుంచి విడుదల కావడం జరిగింది.
RBI Grade B Notification 2024 Vacancy:
- వేకెన్సీ డీటెయిల్స్ ని తొందరలోనే అఫీషియ వెబ్సైట్లో రిలీజ్ చేయబోతున్నారు.
RBI Grade B Notification 2024 Educational Qualification:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి.
RBI Grade B Notification 2024 Age Limit:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 21 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు 30 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.
RBI Grade B Notification 2024 Application Fee:
- General/OBC/EWS : వారందరూ 850 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- SC/ST : వారందరూ 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
RBI Grade B Notification 2024 Selection Process:
1.Prelims:ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకుని అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న సిలబస్ ని బాగా ప్రిపేర్ అయ్యే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కి బాగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది.
2.Mains: ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారిని, మెయిన్స్ ఎగ్జామ్ కి allow చేస్తారు.మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది.
3.Interview: ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.
Official Website:Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com