Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

RBI Grade B Notification 2024

RBI Grade B Notification 2024, Eligibility, Application Fee, Selection Process:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Reserve Bank of India (RBI)నుంచి Grade B పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Reserve Bank Of India (RBI)నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

RBI Grade B Notification 2024 Vacancy:

  • Reserve Bank of India (RBI)నుంచి Grade B పోస్టుల వేకెన్సీ డీటెయిల్స్ తొందర్లోనే విడుదల చేయనున్నారు.

Also Read:

DTU Assistant Professor Recruitment 2024

RBI Grade B Notification 2024 Application Fee:

  • General/EWS/OBC : 850 రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
  • SC/ST :100 రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.

RBI Grade B Notification 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే 21 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు. 30 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం,
  • ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్
  • OBC వారికి త్రీ ఇయర్స్ వయసు సడలింపు ఉంటుంది.

RBI Grade B Notification 2024 Selection process:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ త్రీ స్టేజెస్ లో జరుగుతుంది.
    1.Prelims
    2.Mains
    3.Interview

Official Website: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com