Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

RAILTEL RECRUITMENT 2024

RAILTEL RECRUITMENT 2024: NEW OPPORTUNITY OUT, CHECK POST, AGE LIMIT, QUALIFICATION AND OTHER IMP DETAILS TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Railtel Corporation of India Limited నుంచి ASSTT.GM/SR. Manager పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Railtel Corporation of India Limited నుంచి విడుదల కావడం జరిగింది.

RAILTEL RECRUITMENT 2024

Post Name & Vacancy for RAILTEL Recruitment 2024:

  • మొత్తం 01 -ASSTT.GM/SR. Manager పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Also Read:

IB Recruitment 2024

Tenure for RAILTEL Recruitment 2024:

  • RAILTEL రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి త్రీ ఇయర్స్ పాటు జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Age Limit for RAILTEL Recruitment 2024:

  • RAILTEL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం గా Age Limit వివరాలు:
  • Deputation:అప్లికేషన్ లాస్ట్ డేట్ తో చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులకి 56 ఇయర్స్ కంటే మించి ఉండకూడదు.
  • Re-employment:అప్లికేషన్ లాస్ట్ డేట్ తో చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులకి 62 ఇయర్స్ కంటే మించి ఉండకూడదు.

Place of Posting for Railtel Recruitment 2024:

  • Railtel రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి ముంబైలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Salary Details for Railtel Recruitment 2024:
  • అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారంగా సాలరీ వివరములు:
  • Deputation:సెలెక్ట్ అయినా క్యాండిడేట్ కి Parent Grade Pay plus Deputation allowance ప్రకారంగా ప్రతినెలా శాలరీ ఇవ్వడం జరుగుతుంది.
  • Re-employment:సెలెక్ట్ అయినా క్యాండిడేట్ కి DPE scales + allowances ప్రకారంగా ప్రతినెలా శాలరీ ఇవ్వడం జరుగుతుంది.

Eligibility criteria for Railtel Recruitment 2024:

ASSTT. General Manager:

  • SR scale (level-11) or Junior scale (level-10) with 4 years GAZ service or, Group ‘B’ (level-8/9) with 04 years GAZ service (for deputation); OR
  • Retired/Resigned from railways in SR scale (level-11) OR Junior scale (level-10) with 04 years GAZ service OR, Group ‘B’ (level-9) with 4 years GAZ service (For re-employment).

 SR. MGR:

  • Junior scale (level-10) OR, Group ‘B’ (level-9/8) OR employees (other accounts DEPTT) in level-8 (CDA); (for Deputation);OR
  • Retired/Resigned from Railways in Junior scale (level-10) OR, Group ‘B’ (level-9/8) or level-8 (for re-employment).

How to Apply for Railtel Recruitment 2024:

  • Railtel రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పంపించాల్సి ఉంటుంది.

Address:
Plate A 6th Floor, can apply Office Block 2, East Kidwai Nagar, New Delhi-110023

Last date to Apply for Railtel Recruitment 2024:

  • ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారంగా నోటిఫికేషన్ రిలీజ్ అయిన 30 డేస్ లోపే అప్లై చేయాలి.

Official Website: Click Here
Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు RAILTEL నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి RAILTEL నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com