Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

RAILTEL RECRUITMENT 2024

RAILTEL RECRUITMENT 2024: NEW OPPORTUNITY OUT, CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND HOW TO APPLY: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా RAILTEL Corporation Of India నుంచి Sr. Manager/ Manager (Signaling) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ RAILTEL Corporation Of India రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు,వయసు పరిమితులు మరియు ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ కి అప్లై చేయడానికి చివరి తేదీ అలాగే ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించడానికి ఎలా అప్లై చేయాలి,వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా RAILTEL Corporation Of India నుంచి విడుదల కావడం జరిగింది.

RAILTEL Recruitment 2024 Vacancy:

  • మొత్తం 01 -Sr. Manager/ Manager (Signaling) పోస్టులతో ఈ RAILTEL Corporation of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

RAILTEL Recruitment 2024 Age Limit:

  • ఈ RAILTEL Corporation of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకు 56 years కంటే ఎక్కువ ఏజ్ ఉండకూడదు.

RAILTEL Recruitment 2024 Eligibility criteria:

  • ఈ RAILTEL Corporation of India రిక్రూట్మెంట్ లో జాబ్స్ సాధించాలి అంటే కింద మెన్షన్ చేసిన విధంగా ఎలిజిబిలిటీ ఉండాలి.
  • Senior Manager – Level-08/ 09 (CDA) or working currently in IDA scale of Rs.60000 to 180000.
  • Manager – SSE-04 years in Level-07 or currently working in scale of Rs.50000 to 160000.

Place Of Posting Of RAILTEL Recruitment 2024:

  • ఈ RAILTEL Corporation of India రిక్రూట్మెంట్ లో జాబ్స్ సాధించిన అభ్యర్థులకు Kolkata/ Eastern Region లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Specific Requirements And Other Details:

RAILTEL Recruitment 2024

RAILTEL Recruitment 2024 Tenure Details:
  • ఈ RAILTEL Corporation of India రిక్రూట్మెంట్ లో టెన్యూర్ వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ కోసం మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చూడవచ్చు

How to Apply For a RAILTEL Recruitment 2024:

RAILTEL Corporation Of India Official Website:Click Here

అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారంగా ఈ RAILTEL Corporation Of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ RAILTEL అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా అప్లికేషన్ ఫామ్ ని ఫిలప్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి అఫీషియల్ వెబ్ సైట్ లో మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Last date to Apply for RAILTEL Recruitment 2024:

  • ఈ RAILTEL Corporation of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ,ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన 30 డేస్ లోపే అప్లై చేయాలి.

Official Notification of RAILTEL Corporation Of India:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com