Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

ONGC RECRUITMENT 2024

ONGC RECRUITMENT 2024: SALARY UP TO 42000, CHECK POST, SALARY,AGE, QUALIFICATION, AND IMPORTANT DETAILS:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా ONGC – Oil and Natural Gas Corporation Limited (ONGC) నుంచి Junior consultant పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Oil and Natural Gas Corporation Limited (ONGC) నుంచి విడుదల కావడం జరిగింది.

ONGC Recruitment 2024 Vacancy:

మొత్తం Junior consultant – 3 పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

ONGC Recruitment 2024 Salary Details:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 42,000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

ONGC Recruitment 2024 Age Limit:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకు Upper age limit 68 ఇయర్స్ ఉండాలి.

ONGC Recruitment 2024

ONGC Recruitment 2024 Educational qualification:

Consultant:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అని అభ్యర్థులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి.

Retired surveyor,Junior Consultant post అప్లై చేయాలి అంటే,10th pass/ Madhyamik / ITI / Diploma కంప్లీట్ చేసి ఉండాలి.

ONGC Recruitment 2024 Selection process:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో జాబ్స్ ఎలక్షన్ ఎలా ఉంటుంది అంటే Walk-in interview ద్వారా చేస్తారు.

మీరు ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వడానికి ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు.

21/03/2024,రోజున మీకు ఇంటర్వ్యూ ఉంటుంది.

How to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మరియు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ని సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే మీరు ఫోటో కాపీస్ కూడా మీ దగ్గర పెట్టుకోవాలి.

Official నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ని మీరు ప్రింట్ అవుట్ తీసుకొని అందులో డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి అప్లికేషన్ కి required డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.

Address:

Walk-in-Interview at ONGC Guest House, ONGC South Colony, Badharghat, Agartala, Tripura-799014 on 21.03.2024 (Thursday). The registration for Interviews will be done from 09:00hrs to 11:00 hrs. and will be closed at 11:00 hrs. No candidate will be considered after 11:00 hrs.

 

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

 

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com