Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

NVS Hostel Superintendents Recruitment 2024

NVS Hostel Superintendents Recruitment 2024 Notification for 46 Hostel Superintendents for JNVs Out, Apply Online Now:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Navodaya Vidyalaya Samiti (NVS) నుంచి Hostel Superintendent పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Navodaya Vidyalaya Samiti (NVS) నుంచి విడుదల కావడం జరిగింది.

NVS hostel superintendents Recruitment 2024

Post Name for NVS Hostel Superintendents Recruitment 2024:

  • Hostel Superintendent పోస్టులతో Navodaya Vidyalaya Samiti (NVS) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
  • 2024-25 అకాడమిక్ ఇయర్ కి Bhopal region లో Hostel Superintendent కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

Vacancy Details for NVS Hostel Superintendents Recruitment 2024:

  • Navodaya Vidyalaya Samiti (NVS) official Recruitment Notification 2024 ప్రకారంగా,46 (23 male + 23 female) మొత్తం వేకెన్సీలతో NVS రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

Also Read:

ICMR NIN Recruitment 2024

State Bank Of India Recruitment 2024

BPCL Recruitment 2024

HAL Specialist Recruitment 2024

Salary Details for NVS Hostel Superintendents Recruitment 2024:

  • Navodaya Vidyalaya Samiti (NVS) official Recruitment Notification 2024 ప్రకారంగా,ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతినెలా 35,750/- salary ఇవ్వడం జరుగుతుంది.

NVS hostel superintendents Recruitment 2024

Educational Qualification Required For NVS Hostel Superintendents Recruitment 2024:

  • Navodaya Vidyalaya Samiti (NVS) official Recruitment Notification 2024 ప్రకారంగా,Navodaya Vidyalaya Samiti (NVS) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి.

NVS hostel superintendents Recruitment 2024

Age Limit required for NVS Hostel Superintendents Recruitment 2024:
  • Navodaya Vidyalaya Samiti (NVS) official Recruitment Notification 2024 ప్రకారంగా,Navodaya Vidyalaya Samiti (NVS) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయస్సు July 1, 2024 నాటికి మినిమం 35 ఇయర్స్ ఉండాలి.మాక్సిమం 62 ఇయర్స్ ఉండాలి.
Application Process for NVS Hostel Superintendents Recruitment 2024:
  • Navodaya Vidyalaya Samiti (NVS) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Navodaya Vidyalaya Samiti (NVS) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి.
  • Official Website: Click Here
  • అప్లికేషన్ ప్రాసెస్ సబ్మిట్ చేసేటప్పుడు మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఇవ్వాల్సి ఉంటుంది.ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది.అలాగే false అప్లికేషన్స్ అన్ని రిజెక్ట్ చేయబడతాయి.

NVS Hostel Superintendents Recruitment 2024 Selection Process:

  • Navodaya Vidyalaya Samiti (NVS) official Recruitment Notification 2024 ప్రకారంగా,Navodaya Vidyalaya Samiti (NVS) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ త్రీ స్టేజెస్ లో జరుగుతుంది.
  • 1.ShortListing
  • 2.Interview
  • 3.Merit List
  • 1.ShortListing:Navodaya Vidyalaya Samiti (NVS) official Recruitment Notification 2024 ప్రకారంగా,ఈ రిక్రూట్మెంట్ జాబ్ కే అప్లై చేసిన అభ్యర్థుల యొక్క అప్లికేషన్లు అన్నిటిని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ చూసి షార్ట్లిస్ట్ చేయడం జరుగుతుంది.
  • కాబట్టి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మీయొక్క డీటెయిల్స్ ని కరెక్ట్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • 2.Interview:షార్ట్ లిస్ట్ అయినా క్యాండిడేట్స్ ని document verification & ఇంటర్వ్యూకి పిలుస్తారు.
  • Interview Date:July 4th and 5th, 2024
  • 3.Merit List:Navodaya Vidyalaya Samiti (NVS) రిక్రూట్మెంట్ జాబ్ రోల్ కి సూటబుల్ అయ్యే క్యాండిడేట్స్ ని మెరిట్ లిస్టులో యాడ్ చేస్తారు.మెరిట్ లిస్టులో ఉన్నవారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates:

Interview Date:
July 4th and 5th, 2024

Last date to Apply:

  • Navodaya Vidyalaya Samiti (NVS) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ జూన్ 10 నుంచి జూన్ 20 లోపు అప్లై చేయాలి.

Apply Online Link: Click Here

Official Notification:Click Here

Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు NVS Hostel Superintendents recruitment 2024నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి NVS Hostel Superintendents recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com