NTPC RECRUITMENT 2024: LAST DATE APPROCHING, CHECK POST, QUALIFICATION, AGE LIMIT AND OTHER DETAILS:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా NTPC నుంచి Associate (C & M)పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
- మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా NTPC నుంచి విడుదల కావడం జరిగింది.
NTPC Recruitment 2024 Educational qualification:
- Diploma/Engineering లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
NTPC Recruitment 2024 Age Limit:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకుని అభ్యర్థులకు 62 ఇయర్స్ కంటే ఎక్కువ వయసు ఉండకూడదు.
NTPC Recruitment 2024 Tenure:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ జాబ్స్ మనకు వన్ ఇయర్ contract బేసిస్ మీద చేపడుతున్నారు. ఈ contract ని వన్ ఇయర్ అయ్యాక 6 మంత్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తారు.
NTPC Recruitment 2024 How to Apply:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే ప్రతి ఒక్క అభ్యర్థి ఈ కింద మెన్షన్ చేసి ఉన్న ఈమెయిల్ అడ్రస్ కి మీ యొక్క డీటెయిల్స్ మరియు డాక్యుమెంట్స్ ని సెండ్ చేయాలి.
Email:
recruitmentntpccmhq@gmail.com.
Last date to Apply:
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 25.03.24.
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే ప్రతి ఒక్క అభ్యర్థి లాస్ట్ డేట్ లోపే అప్లై చేయాలి.
Official Notification: Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.