NTPC Recruitment 2024 for Assistant Officer Online Form, Check Eligibility Details Now
- Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా NTPC నుంచి Assistant Officer (Environment Management) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
- మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా NTPC నుంచి విడుదల కావడం జరిగింది.
Post Name for NTPC Recruitment 2024:
- Assistant Officer (Environment Management) పోస్టులతో NTPC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Vacancy Details for NTPC Recruitment 2024:
- NTPC official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 20 వేకెన్సీలతో NTPC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
Educational Qualification Required For NTPC Recruitment 2024:
- NTPC official Recruitment Notification 2024 ప్రకారంగా,
NTPC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు Environment లో గ్రాడ్యుయేషన్ డిగ్రీలో కంప్లీట్ చేసి ఉండాలి. - లేదంటే PG Degree/PG Diploma/M.Sc./M.Tech ఎన్విరాన్మెంట్లో కంప్లీట్ చేసి ఉండాలి.
OR
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుండి కనీసం 60% మార్కులతో ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్/ ఎన్విరాన్మెంట్ సైన్స్/ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్లో complete చేసి ఉండాలి.
Salary Details for NTPC Recruitment 2024:
- NTPC official Recruitment Notification 2024 ప్రకారంగా,
NTPC రిక్రూట్మెంట్ లో Assistant Officer (Environment Management) జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతినెల Rs. 30,000 – 1,20,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
Application Fee Details For NTPC Recruitment 2024:
- NTPC official Recruitment Notification 2024 ప్రకారంగా,
- General, EWS, and OBC:వారందరూ 300 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- SC, ST, PwBD, XSM categories,female:
వారందరూ ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Selection Process for NTPC Recruitment 2024:
- NTPC official Recruitment Notification 2024 ప్రకారంగా,
NTPC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ టూ స్టేజెస్ లో జరుగుతుంది. - 1.Online Screening/shortlisting Test
two parts:
i.Subject Knowledge Test (SKT) and
ii.Executive Aptitude Test (EAT)
2.Interview:అభ్యర్థులు రెండు పరీక్షల్లో విడివిడిగా అర్హత సాధించాలి. ఆన్లైన్ రాత పరీక్ష మార్కుల నుండి 85% వెయిటేజీ మరియు ఇంటర్వ్యూ మార్కుల నుండి 15% వెయిటేజీ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
How to Apply for NTPC Recruitment 2024:
- NTPC official Recruitment Notification 2024 ప్రకారంగా,
- Step 1:NTPC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Official Website:Click Here
- Step 2:తర్వాత అప్లై ఆన్లైన్ అని ఆప్షన్ ఉంటుంది.అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- Step 3:ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- Step 4:కావలసిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి.
- Step 5:సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- Step 6:అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేశారో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకుని అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
- Step 7:అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.ఇది ఫ్యూచర్లో యూస్ అవుతుంది.
- పోస్ట్ ద్వారా డాక్యుమెంట్స్ ఏవి పంపాల్సిన అవసరం లేదు.
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులను కాంట్రాక్ట్ అవ్వడానికి అప్లై చేసేటప్పుడు,valid ఇమెయిల్ ఐడి కమ్యూనికేషన్ పర్పస్ కోసం ఇవ్వాల్సి ఉంటుంది.
Important Dates for NTPC Recruitment 2024:
- NTPC official Recruitment Notification 2024 ప్రకారంగా,
Application Start Date:
- NTPC రిక్రూట్మెంట్ జాబ్స్ కి అప్లై చేయడానికి 12 జూన్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవడం జరిగింది.
Last date to apply:
- NTPC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు 26 జూన్ లోపే అప్లై చేయాలి.
NTPC Assistant Officer Official Recruitment Notification:Click Here
NTPC Limited official Website:Click Here
Apply Online:Click Here
Important Note:
- ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు NTPC recruitment 2024నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి NTPC recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com