Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

NPCIL Recruitment 2024 | 10th/12th పాస్ అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీ

NPCIL Recruitment 2024 -know application Process, eligibility criteria, salary Details,Last Date to apply

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Nuclear Power Corporation of India Limited (NPCIL) నుంచి 279 Category-II Stipendiary Trainees (Operator/Maintainer) పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

NPCIL Recruitment 2024

NPCIL Recruitment 2024 Notice Overview:

Recruitment Organization NameNPCIL
Post Name Category-II Stipendiary Trainees (Operator/Maintainer)
Eligibility10TH/12TH PASSS
Mode of ApplyONLINE
Job LocationALL INDIA
Join Telegram channelJOIN NOW

Important Dates for NPCIL Recruitment 2024:

EVENTDATES
Application Start Date22/08/2024 at 10:00 Hrs
Application Last date11/09/2024 at 16:00 Hrs
Application Fee Payment Period 22/08/2024 at 10:00 Hrs to 11/09/2024 at 23:59 Hrs

Post Name for NPCIL Recruitment 2024:

  • Category-II Stipendiary Trainees (Operator/Maintainer) పోస్టులతో NPCIL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Vacancy Details for NPCIL Recruitment 2024:

  • 279 Category-II Stipendiary Trainees (Operator/Maintainer) పోస్టులతో NPCIL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

Educational qualification Required For NPCIL Recruitment 2024:

  • NPCIL official Recruitment notice 2024 ప్రకారంగా,
  • Category-II Stipendiary Trainee (ST/TN)-Operator:Category-II Stipendiary Trainee (ST/TN)-Operator పోస్ట్ కి అప్లై చేసే అభ్యర్థులు ఇంటర్మీడియట్లో ఎంపీసీ కంప్లీట్ చేసి ఉండాలి.
  • Category-II Stipendiary Trainee (ST/TN)-Maintainer:Category-II Stipendiary Trainee (ST/TN)-Maintainer పోస్ట్ కి అప్లై చేసే అభ్యర్థులు,పదవ తరగతిలో మాథ్స్ మరియు సైన్స్ లో 50% మార్క్స్ ఉండాలి.

Salary Details for NPCIL Recruitment 2024:

  • NPCIL official Recruitment notice 2024 ప్రకారంగా,
  • Category-II Stipendiary Trainee (ST/TN)-Operator:NPCIL రిక్రూట్మెంట్ లో Category-II Stipendiary Trainee (ST/TN)-Operator ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 22,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Category-II Stipendiary Trainee (ST/TN)-Maintainer:NPCIL రిక్రూట్మెంట్ లో Category-II Stipendiary Trainee (ST/TN)-Maintainer ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 21,700 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Age Limit for NPCIL Recruitment 2024:

  • NPCIL Official Recruitment notice 2024 ప్రకారంగా,
  • Category-II Stipendiary Trainee (ST/TN)-Operator:Category-II Stipendiary Trainee (ST/TN)-Operator పోస్టుల కు అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 18 – 24 సంవత్సరాల లోపు ఉండాలి.
  • Category-II Stipendiary Trainee (ST/TN)-Maintainer:Category-II Stipendiary Trainee (ST/TN)-Maintainer పోస్టుల కు అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 18 – 24 సంవత్సరాల లోపు ఉండాలి.

Application Fee Details for NPCIL Recruitment 2024:

  • NPCIL Official Recruitment notice 2024 ప్రకారంగా,
  • General/OBC/EWS candidates: వారందరూ 200/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • SC/ST/PwD/Ex-Servicemen candidates: వారికి అప్లికేషన్ ఫీజు లేదు.

Selection Process for NPCIL Recruitment 2024:

  • NPCIL official Recruitment notice 2024 ప్రకారంగా,
  • సెలక్షన్ ప్రాసెస్ టూ స్టేజెస్ లో ఉంటుంది.
  • మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడతారు.
  • రెండవది advance టెస్ట్ పెడతారు.
  • 1.Preliminary Exam
  • 2.Advance Test
  • Category-II Stipendiary Trainee (ST/TN)-Operator ఉద్యోగం కోసం అప్లై చేసినవారికి ఎలాంటి స్కిల్ టెస్ట్ ఉండదు.
  • Category-II Stipendiary Trainee (Maintainer) ఉద్యోగం కోసం అప్లై చేసినవారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది.

Application Process:

  • Step 1:ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
  • Official Website:Click Here
  • Step 2:అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అవ్వాలి.
  • ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ వెబ్సైట్ ని విజిట్ చేస్తున్నట్లయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయండి.
  • Step 3:లాగిన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఫిల్ అప్ చేయాలి.
  • Step 4:ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉన్నట్లయితే డీటెయిల్స్ మళ్లీ కరెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు.
  • Step 5:కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి.
  • Step 6:అలాగే కావలసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
  • Step 7:తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
  • Step 8:తర్వాత డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా పెట్టారో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని లాస్ట్ లో సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
  • Step 9:అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి. ఫ్యూచర్లో యూస్ అవుతుంది.
  • Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి
For more updates:
Follow our Website:Click Here