NPCC RECRUITMENT 2024: NOTIFICATION OUT, CHECK POST, AGE LIMIT, SALARY, QUALIFICATION AND APPLYING PROCEDURE:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా National Project Construction Corporation Limited (NPCC) నుంచి
Sr. Associate (Office Support)-Finance పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా National Project Construction Corporation Limited (NPCC) నుంచి విడుదల కావడం జరిగింది.
NPCC RECRUITMENT 2024 Vacancy:
మొత్తం Sr. Associate (Office Support)-Finance – 02 పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
NPCC Recruitment 2024 Salary Details:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 33,750 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.
NPCC Recruitment 2024 Age Limit:
January 31,2024 నాటికి 40 ఇయర్స్ ఉన్నవారు మాత్రమే అప్లై చేయగలరు.
NPCC Recruitment 2024 Educational qualification:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి CA/CMA/MBA (finance) or PG డిగ్రీ ఉండాలి.
NPCC Recruitment 2024 Last date to Apply:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి April నెల 15వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.
Selection process:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది. షాట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఇంటర్వ్యూ వెన్యూ అంటే ఇంటర్వ్యూ ప్లేస్, డేట్ మరియు టైమింగ్ పంపిస్తారు.ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.
Interview Place:
UP Zonal Office, NPCC Ltd. Lucknow.
How to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ లో డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఫిల్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు లాస్ట్ డేట్ లోపే మీ యొక్క డాక్యుమెంట్స్ మరియు అప్లికేషన్ అక్కడికి చేరిపోవాలి.
Address:
Zonal Manager, UP Zonal Office, NPCC Ltd 1/123, Vineet Khand, Gomti Nagar Lucknow- 226010.
Official Website: Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.