Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

NORTHERN RAILWAY RECRUITMENT 2024

NORTHERN RAILWAY RECRUITMENT 2024: 35+ VACANCIES NEW NOTIFICATION OUT, CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND OTHER VITAL DETAILS:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Northern Railway నుంచి Indian Sportsperson పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Northern Railway నుంచి విడుదల కావడం జరిగింది.

Northern Railway Recruitment 2024 Vacancy:

  • మొత్తం 38 – Indian Sportsperson పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Northern Railway Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి.

Northern Railway Recruitment 2024 Educational Qualification:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకుని అభ్యర్థులు, ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి.

Northern Railway Recruitment 2024 Salary Details:

  • ఈ రిక్రూట్మెంట్ లో జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 18,000 – 56,900 జీతం ఇవ్వడం జరుగుతుంది.
Northern Railway Recruitment 2024 Application Fee:
  • ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ యొక్క అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ మీరు కింద చూడవచ్చు.

Northern Railway Recruitment 2024

How to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి.

Important Dates:

Northern Railway Recruitment 2024

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు May 16th లోపే అప్లై చేయాలి.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com