Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

NMDC RECRUITMENT 2024 | 10+2/Degree అర్హతతో భారీగా అప్రెంటిస్ ఉద్యోగాలు

NMDC Recruitment 2024 Notification Out for 197 Vacancies,Know the complete details about the official Notification here

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా NMDC నుంచి Trade Apprentices,Graduate Apprentices,Technician (Diploma) Apprentices పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా NMDC నుంచి విడుదల కావడం జరిగింది.

NMDC RECRUITMENT 2024

Important Dates for NMDC Recruitment 2024:

  • NMDC official Recruitment Notification 2024 ప్రకారంగా,
APPRENTICES INTERVIEW DATES
Trade ApprenticesJULY 01-06
Graduate ApprenticesJULY 07-08
Technician (Diploma) Apprentices:JULY 09
  • Important Dates for Interview:
  • Trade Apprentices:Trade Apprentices జాబ్స్ కి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అభ్యర్థులు July ఒకటవ తారీకు నుంచి 6 తారీఖు వరకు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వవచ్చు.
  • Graduate Apprentices:Graduate Apprentices జాబ్స్ కి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అభ్యర్థులు July 07 తారీకు నుంచి 08 తారీఖు వరకు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వవచ్చు.
  • Technician (Diploma) Apprentices:
  • Technician (Diploma) Apprentices జాబ్స్ కి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అభ్యర్థులు July 09 తారీకు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వవచ్చు.

Post Name for NMDC Recruitment 2024:

  • Trade Apprentices,Graduate Apprentices,Technician (Diploma) Apprentices పోస్టులతో NMDC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Vacancy Details for NMDC Recruitment 2024:

  • NMDC official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 197 వేకెన్సీలతో NMDC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
  • Trade Apprentices – 147
  • Graduate Apprentices – 40
  • Technician (Diploma) Apprentices – 10

Educational Qualification Required For NMDC Recruitment 2024:


NMDC official Recruitment Notification 2024 ప్రకారంగా,

  • Trade Apprentices:
  • NMDC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు National Council of Vocational Training (NCVT) / State Council of Vocational Training (SCVT) నుంచి ఐటిఐ అప్రెంటైజ్ సర్టిఫికెట్ పొంది ఉండాలి.
  • Graduate Apprentices:
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొంది ఉండాలి.
  • Technician (Diploma) Apprentices:
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Diploma Certificate – Engg./Technology పొంది ఉండాలి.

Age Limit required for NMDC Recruitment 2024:

  • NMDC official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • అప్రెంటిస్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు మినిమం 16 సంవత్సరాలు ఉండాలి.

NMDC Recruitment 2024 WALK-IN-INTERVIEW Details:

  • NMDC official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • NMDC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి.
  • Address:
  • Training Institute, BIOM, Kirandul Complex, Kirandul, District.
  • అఫీషియల్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసి ఉన్న డేట్స్ లలో 9:00 AM to 5.30 PM సమయానికి ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి.
  • ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అభ్యర్థులు మధ్యాహ్నం ఒకటి లోపే ఇంటర్వ్యూ స్థలానికి చేరుకోవాలి.
  • ఇంటర్వ్యూ స్థలానికి చేరుకున్న తర్వాత ఇంటర్వ్యూ హెల్ప్ డెస్క్ దగ్గర మీ యొక్క వివరాలు అన్నీ నమోదు చేయించాలి.
  • ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యే అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి తీసుకొని రావలసిన డాక్యుమెంట్ వివరాలు:
  • అర్హత కలిగిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏజ్ ప్రూఫ్ డీటెయిల్స్ కోసం టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ తీసుకుని రావాల్సి ఉంటుంది..లేదంటే ఏజ్ proof సర్టిఫికెట్ తీసుకొని రావాలి.
  • ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ తీసుకొని రావాలి.
  • అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్స్ కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది.
  • బయోడేటా ఫామిలీ ఫిలప్ చేశాక రీసెంట్ ఫోటో గ్రాఫ్ ని అటాచ్ చేసిన ఫామ్ తీసుకొని రావాలి.
  • ఇంటర్వ్యూ రోజున హెల్ప్ డెస్క్ వాళ్ళు ఇచ్చిన google form ఫిలప్ చేయాలి.

Official Website for NMDC:Click Here

Official Notification for NMDC Recruitment 2024:Click Here

  • Important Note:

    • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు NMDC Recruitment 2024 నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.
    • అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిల NMDC నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates: Follow our Website: https://freejobstelugu.com