Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

NLC Industrial Trainee Recruitment 2024, 239 Vacancies, Eligibility, Apply Online

NLC Industrial Trainee Recruitment 2024:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Neyveli Lignite Corporation India Limited నుంచి Industrial Trainee పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Neyveli Lignite Corporation India Limited నుంచి విడుదల కావడం జరిగింది.

NLC Industrial Trainee Recruitment 2024 Vacancy Details:

  • మొత్తం 239 Industrial Trainee పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
  • Industrial Trainee/ SME & Technical (O&M) – 100 posts
  • Industrial Trainee (Mines & Mines Support Services) – 139

NLC Industrial Trainee Recruitment 2024 Last Date to Apply:

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి April నెల 19వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.

Also Read:

BOB RECRUITMENT 2024

RPF RECRUITMENT 2024

NLC Industrial Trainee Recruitment 2024 Salary Details:

Industrial Trainee/ SME & Technical (O&M):

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 1 year – 18,000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.
2nd year – ₹20,000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.
3 rd year – ₹22,000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.

Industrial Trainee (Mines & Mines Support Services):

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 1 year – 14,000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.
2nd year – ₹16,000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.
3 rd year – ₹18,000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.

NLC Industrial Trainee Recruitment 2024 Age Limit:

మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి,
Minimum 18 years ఉండాలి.

అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, Maximum age limit
SC,ST వారికి 42 సంవత్సరాలు,
OBC(NCL) వారికి 40 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
General/ EWS వారికి 37 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

NLC Industrial Trainee Recruitment 2024 Educational qualification:

Industrial Trainee/ SME & Technical (O&M):

ఇంజనీరింగ్ లో త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఫినిష్ చేసి ఉండాలి.

Industrial Trainee (Mines & Mines Support Services):
టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి. ఏదైనా ఇంజనీరింగ్ ట్రేడ్ లో ఐటిఐ(NTC) కంప్లీట్ చేసి ఉండాలి.

 

NLC Industrial Trainee Recruitment 2024 Selection process:

Written test:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు సెలెక్ట్ అవ్వాలి అంటే ముందుగా written ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.

Document verification:
Written ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

Medical examination:
డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశాక మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వారికి జాబ్ వస్తుంది.

 

How to Apply?

Step 1 : ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
nlcindia.in/
మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2 : రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా Career option click చేసి అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3:  మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.

Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.

Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.

Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Website : Click Here
Notification: Click Here

 

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com

 

Leave a Comment