NIA RECRUITMENT 2024: CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND HOW TO APPLY:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా National Investigation Agency (NIA) నుంచి Investigation Expert (Consultant) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా National Investigation Agency (NIA) నుంచి విడుదల కావడం జరిగింది.
NIA Recruitment 2024 Vacancy:
- మొత్తం 10 – Investigation Expert (Consultant) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
NIA Recruitment 2024 Age Limit:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థుల యొక్క వయసు 65 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి.
NIA Recruitment 2024 Educational Qualification:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి.
NIA Recruitment 2024 Eligibility:
- ఈ రిక్రూట్మెంట్ కమిటీ వాళ్లు,Retired Inspector, Dy SP, Addl SP, and SP or equivalent level Officer of a Central Police Organization i.e. CBI, NCB, IB, Cabinet Secretariat, NTRO, Customs, Income Tax, DRI etc. and State Police persons కోసం చూస్తున్నారు.
NIA Recruitment 2024 Experience Required:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకు,criminal investigation cases, intelligence work, counter-terrorism or establishment and admin-related work లో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
Selection Process:
ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ లో సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.
Interview Schedule:
NIA నోటిఫికేషన్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ డీటెయిల్స్:
Date – 6th and 7th May 2024 (Monday and Tuesday)
Time – 11:00 AM
Venue – NIA, Headquarters, CGO, Complex, Lodhi Road, New Delhi
How to Apply:
ఈ రిక్రూట్మెంట్లో జాబ్స్ సాధించాలి అనుకునే అభ్యర్థులు డైరెక్ట్ గా walk-in-interview ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వవచ్చు.
ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యే క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ interview టైం కంటే ముందే venue కు చేరుకోవాలి.
Official Notification: Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు NIA నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి NIA నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com