Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

NHPC Trainee Engineer Recruitment 2024

NHPC Trainee Engineer Recruitment 2024, 280 Vacancies, Eligibility, Application Form:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా National Hydroelectric Power Corporation Limited నుంచి Trainee Engineer పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా National Hydroelectric Power Corporation Limited నుంచి విడుదల కావడం జరిగింది.

NHPC Trainee Engineer Recruitment 2024 Vacancy:

  • మొత్తం 280 Trainee Engineer పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది
  • Trainee Engineer (Civil): 91
  • Trainee Engineer (Electrical): 72
  • Trainee Engineer (Mechanical): 74
  • Trainee Engineer (E&C): 04
  • Trainee Engineer/ Trainee Officer (IT): 19
  • Trainee Officer (Geology): 03
  • Trainee Engineer/ Trainee Officer (Env): 06

Also Read:

OICL AO Recruitment 2024, 100 Vacancies, Eligibility, Apply Online, Last Date

 

NHPC Trainee Engineer Recruitment 2024 Last date to Apply:

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి March నెల 6వ తేదీ నుంచి 26 వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.

 

NHPC Trainee Engineer Recruitment 2024 Age limit:

మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి,
Maximum age limit 30 years లోపు ఉండాలి.

  • GEN: 18 – 30 Years ఉండాలి.
  • OBC (Non-Creamy Layer): 18 – 33 Years ఉండాలి.
  • SC/ ST: 18 – 35 Years ఉండాలి.

Also Read:

SEBI Assistant Manager Notification 2024 (Out) for 97 Grade A Recruitment Apply Online

 

NHPC Trainee Engineer Recruitment 2024 Selection process:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసే అభ్యర్థులు,GATE-2023 పరీక్షలో 100 కి సాధారణ మార్కులను పొందిన అభ్యర్థులు మాత్రమే గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు.

  • GATE 2023 Marks (out of 100): 75%
  • The combined score of Group Discussion & Personal Interview: 25%
NHPC Trainee Engineer Recruitment 2024 Application Fee:
  • UR/ EWS/ OBC (NCL): Rs. 708/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
  • SC/ ST/ PwBD/ Ex-servicemen/ Women category:వారికి ఎలాంటి ఫీజు లేదు.

How to Apply:

Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
nhpcindia.com

మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2 :రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా Career option click చేసి అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.

Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.

Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.

Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Educational qualification:

Trainee Engineer (Civil, Electrical, Mechanical, E&C, IT, Environment):

  • B.Tech/ B.Sc. సంబంధిత రంగంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ degree పొంది ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా full time, ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో రెగ్యులర్ డిగ్రీ లేదా B.Sc కలిగి ఉండాలి.

Trainee Officer (Geology):

  • Applied Geology లో M.Sc. (Geology) or M-Tech డిగ్రీ పొంది ఉండాలి.

 

For more details:
Official Notification: Click Here
Official Website: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

 

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com

 

 

Leave a Comment