NHAI Recruitment 2024: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా National Highways Authority of India (NHAI) నుంచి Chief General Manager (Technical) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా National Highways Authority of India (NHAI) నుంచి విడుదల కావడం జరిగింది.
NHAI Recruitment 2024 Vacancy:
- మొత్తం 06 -Chief General Manager (Technical) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
NHAI Recruitment 2024 Salary Details:
- ఈ రిక్రూట్మెంట్ లో జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెల 37,400-67,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
NHAI Recruitment 2024 Age Limit:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే అభ్యర్థుల యొక్క వయసు 56 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.
NHAI Recruitment 2024 Educational Qualification:
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
Important dates:
How to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ లోపల application forms అక్కడికి చేరేలా మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
Address:
GM (HR/ADMN)-III National Highways Authority of India Plot No.G5-&6, SECTOR-10, Dwarka, New Delhi-110075
Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే అభ్యర్థుల ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 16 తేదీ లోపల అప్లై చేయాలి.
Official Notification:Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com