Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

NDMA RECRUITMENT 2024

NDMA RECRUITMENT 2024: MONTHLY SALARY UP TO 208700, CHECK POST, QUALIFICATION, AGE AND PROCESS TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా National Disaster Management Authority (NDMA) నుంచి Assistant Advisor (Information Technology) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా National Disaster Management Authority (NDMA) నుంచి విడుదల కావడం జరిగింది.

Also Read:

UPSC RECRUITMENT 2024

NDMA Recruitment 2024 Vacancy:

  • మొత్తం 01 -Assistant Advisor (Information Technology) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

NDMA Recruitment 2024 Age Limit:

  • మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి, 56 years కంటే ఎక్కువ ఉండకూడదు.

NDMA Recruitment 2024 Salary Details:

  • ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి Rs. Rs. 67,700 – Rs.2,08,700 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

NDMA Recruitment 2024 Educational qualification:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Computer science లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి లేదా electronics లేదా information technology or telecommunications కంప్లీట్ చేసి ఉండాలి.

NDMA Recruitment 2024

NDMA Recruitment 2024 Experience: 
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ విషయాలని నోటిఫికేషన్లో చూసి తెలుసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడవచ్చు.

Image

How to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసిన తర్వాత అదే అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది అది కూడా లాస్ట్ డేట్ లోపే వాళ్లకు చేరిపోయేలాగా మీరు అప్లికేషన్ ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Address: Under Secretary (Admn.), NDMA Bhawan, A-1, Safdarjung Enclave, New Delhi-110029

Last date to Apply:
నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక 60 డేస్ లోపే మీరు అప్లికేషన్ ని Post చేయాల్సి ఉంటుంది.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com