NCERT Recruitment 2024 -know application Process, eligibility criteria, salary Details,Last Date to apply
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా NCERT – (National Council of Educational Research and Training) నుంచి Assistant Editor,Proof Reader,DTP Operators పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
NCERT Recruitment 2024 Notice Overview :
Recruitment Organisation Name | NCERT |
Post Name | Assistant Editor,Proof Reader,DTP Operators |
Eligibility | Graduation |
Mode Of Selection | INTERVIEW |
Job Location | ALL INDIA |
Join Telegram Channel | JOIN NOW |
Post Name for NCERT Recruitment 2024:
- Assistant Editor,Proof Reader,DTP Operators పోస్టులతో NCERT రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
Vacancy Details for NCERT Recruitment 2024:
- NCERT official Recruitment notice 2024 ప్రకారంగా,మొత్తం 90 వేకెన్సీలతో NCERT రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
- Assistant Editor – 45
- Proof Reader – 17
- DTP Operators – 28
ALSO READ:
SBI SO Recruitment 2024 | SBI లో 1,044 SO Govt ఉద్యోగాలు
Indian Navy Recruitment 2024 | ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు
Salary Details for NCERT Recruitment 2024:
- NCERT official Recruitment notice 2024 ప్రకారంగా,
- Assistant Editor:
- NCERT రిక్రూట్మెంట్ లో Assistant Editor ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 80,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Proof Reader:
- NCERT రిక్రూట్మెంట్ లో Proof Reader ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 37,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
- DTP Operators:
- NCERT రిక్రూట్మెంట్ లో DTP Operators ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 50,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
Educational Qualification Required For NCERT Recruitment 2024:
- Assistant Editor:
- NCERT రిక్రూట్మెంట్ నోటిఫికేషన్,Assistant Editor జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచులర్స్ డిగ్రీ పొంది ఉండాలి.
- Proof Reader:
- NCERT రిక్రూట్మెంట్ నోటిఫికేషన్,Proof Reader జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచులర్స్ డిగ్రీ పొంది ఉండాలి.
- DTP Operators:
- NCERT రిక్రూట్మెంట్ నోటిఫికేషన్,Proof Reader జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచులర్స్ డిగ్రీ పొంది ఉండాలి.
- మీరు ఇంకా పూర్తి వివరాల కోసం అఫీషియల్ నోటిఫికేషన్ చూడవచ్చు.
NCERT Recruitment 2024 Age Limit:
- NCERT official Recruitment Notification 2024 ప్రకారంగా,
- Assistant Editor:
- NCERT రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Assistant Editor జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క age Limit 50 ఇయర్స్.
- Proof Reader:
- NCERT రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Proof Reader జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క age Limit 42 ఇయర్స్.
- DTP Operators:
- NCERT రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ DTP Operators జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క age Limit 45 ఇయర్స్.
Selection Process for NCERT Recruitment 2024:
- NCERT official Recruitment Notification 2024 ప్రకారంగా,
- సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించడానికి ఎలాంటి ఎక్సమ్ రాయాల్సిన అవసరం లేదు. కేవలం ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యి,ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే చాలు.
- 1.Assistant Editor –
- Date of registration of Candidate and Screening of Documents: 22.07.2024 నుండి 9:30 am to 12:30 PM
- Date and time of skill test: 24.07.2024 నుండి 10:00 AM తర్వాత
- Venue: NIE Auditorium, NCERT, Sri Aurobindo Marg, New Delhi-110016
- 2.Proof Reader –
- Date of registration of Candidate and Screening of Documents: 22.07.2024 నుండి 9:30 am – 12:30 PM
- Date and time of skill test: 25.07.2024 నుండి 10 AM
- Venue: NIE Auditorium, NCERT, Sri Aurobindo Marg, New Delhi-110016
- 3.DTP Operators
- Date of registration of Candidate and Screening of Documents: 23.07.2024 నుండి 9:30 am
- Date and time of skill test: 27 & 28.07.2024 నుండి 10 AM
- Venue: Publication Division, NCERT, Sri Aurobindo Marg, New Delhi-110016
Official Website:Click Here
Official Notification:Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి
For more updates:
Follow our Website:Click Here