National Investigation Agency Recruitment 2024 – Know Application Process, Eligibility criteria, salary Details etc
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా National Investigation Agency(NIA) నుంచి Technical Forensic Psychologist, Finger Print Expert, Explosive Exert, Cyber Forensic Examiner and Crime Scene Assistant పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Important Dates for National Investigation Agency Recruitment 2024:
EVENT | IMPORTANT DATES |
Application start Date | 03 July 2024 |
Application last date | 03 September 2024 |
Post Name for National Investigation Agency Recruitment 2024:
Technical Forensic Psychologist, Finger Print Expert, Explosive Exert, Cyber Forensic Examiner and Crime Scene Assistant పోస్టులతో NIA రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Vacancy Details for NIA Recruitment 2024:
NIA official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 30 వేకెన్సీలతో NIA రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
- Technical Forensic Psychologist – 3
- Finger Print Expert – 2
- Explosive Exert – 3
- Cyber Forensic Examiner – 16
- Crime Scene Assistant – 6
- Total – 30
Salary for National Investigation Agency Recruitment 2024:
- NIA official Recruitment Notification 2024 ప్రకారంగా,
- Crime Scene Assistant:NIA రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతి నెల 44,900 -1,42,400 జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Technical Forensic Psychologist:NIA రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతి నెల 56,100-1,77,500 జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Finger Print Expert:NIA రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతి నెల 56,100-1,77,500 జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Explosive Exert:NIA రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతి నెల 56,100-1,77,500 జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Cyber Forensic Examiner:NIA రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతి నెల 56,100-1,77,500 జీతం ఇవ్వడం జరుగుతుంది.
Educational Qualification for National Investigation Agency Recruitment 2024:
NIA official Recruitment Notification 2024 ప్రకారంగా,
- Technical Forensic Psychologist:NIA రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి క్రిమినలజీ or Clinical Psychology లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
- Explosive Exert:NIA రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి chemistry లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. OR Forensic science లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
- అలాగే ఇతర పోస్టులు మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాల కోసం మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చూడవచ్చు.
Age Limit for National Investigation Agency Recruitment 2024:
- NIA official Recruitment Notification 2024 ప్రకారంగా,
- NIA రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులకు నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ప్రకారంగా 56 ఇయర్స్ కంటే మించి ఉండకూడదు.
How to Apply for National Investigation Agency Recruitment 2024:
- NIA official Recruitment Notification 2024 ప్రకారంగా,
- NIA రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకొని అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అని అటాచ్డ్ చేసి కింద మెన్షన్ చేసిన అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
- లాస్ట్ డేట్ లోపే పోస్ట్ address కి చేరేలా పంపించాలి లేదంటే మీ అప్లికేషన్ reject చేయబడుతుంది.
- కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ లాస్ట్ డేట్ కంటే ముందే application కింద మెన్షన్ చేసిన అడ్రస్ కి చేరేలా పంపించాలి.
- Address:
- SP (Admn), NIA HQ, Opposite CGO Complex, Lodhi Road, New Delhi-110003
Official Notification:Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి
For more updates:
Follow our Website:Click Here