NATIONAL HIGHWAY AUTHORITY OF INDIA RECRUITMENT 2024: NEW NOTIFICATION OUT FOR VARIOUS POSTS, SALARY UP TO 215900, KNOW HOW TO APPLY:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా National Highway Authority of India నుంచి General Manager, Deputy Manager, Manager and Assistant Manager పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా National Highway Authority of India నుంచి విడుదల కావడం జరిగింది.
Post Name for National Highway Authority of India Recruitment 2024:
- General Manager, Deputy Manager, Manager and Assistant Manager పోస్టులతో National Highway Authority of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Vacancy Details for National Highway Authority of India Recruitment 2024:
- National Highway Authority of India (NHAI) official Recruitment Notification 2024 ప్రకారంగా,09 – మొత్తం వేకెన్సీలతో NHAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
Age Limit for National Highway Authority of India Recruitment 2024:
- National Highway Authority of India (NHAI) official Recruitment Notification 2024 ప్రకారంగా,NHAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 56 కి మించి ఉండకూడదు.
Also Read:
NVS Hostel Superintendents Recruitment 2024
State Bank Of India Recruitment 2024
HAL Specialist Recruitment 2024
Salary Details for National Highway Authority of India Recruitment 2024:
- National Highway Authority of India (NHAI) official Recruitment Notification 2024 ప్రకారంగా,
- General Manager (Legal):
- Deputy General Manager (Legal):
- Manager (Administration):
- Assistant Manager (Administration):
Educational Qualification Required For National Highway Authority of India Recruitment 2024:
- National Highway Authority of India (NHAI) official Recruitment Notification 2024 ప్రకారంగా,
- General Manager (Legal):NHAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ General Manager (Legal) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Law లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
- Deputy General Manager (Legal):NHAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Deputy General Manager (Legal) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Law లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
- Manager (Administration):NHAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Manager (Administration) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
- Assistant Manager (Administration):NHAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Assistant Manager (Administration) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
Experience Required For National Highway Authority of India Recruitment 2024:
- National Highway Authority of India (NHAI) official Recruitment Notification 2024 ప్రకారంగా,
- General Manager (Legal):NHAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Manager (Administration) General Manager (Legal) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పే బ్యాండ్-3 (రూ.15600- 39100) పే స్కేల్‌లో కనీసం 14 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి మరియు గ్రేడ్ పే రూ.5400 (ముందస్తుగా) పే లెవెల్10 (రూ.56,100-1,77,500)కి సమానమైన CDA నమూనాలో ఉండాలి.
- 7వ CPC ప్రకారం పే మ్యాట్రిక్స్ లేదా తత్సమానం లేదా అంతకంటే ఎక్కువ, contractual matters/ arbitration/ legislative matters/ land acquisition 07 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- Deputy General Manager (Legal):NHAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Manager (Administration) Deputy General Manager (Legal) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పే బ్యాండ్-3 (రూ.15,600- 39,100) పే స్కేల్‌లో కనీసం 09 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి మరియు పే లెవల్-10 (56,100)కి సమానమైన CDA నమూనాలో రూ.5400 (ముందుగా సవరించినవి) గ్రేడ్ పేతో ఉండాలి. – 1,77,500) 7వ CPC ప్రకారం పే మ్యాట్రిక్స్ లేదా తత్సమానం లేదా అంతకంటే ఎక్కువ, వీటిలో contractual matters/ arbitration/ legislative matters/ land acquisition 06 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- Manager (Administration):NHAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Manager (Administration) Manager (Administration) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల లకు కనీసం నాలుగు సంవత్సరాలు Administration/ Establishment/ Human Resource/ Personnel Management లో అనుభవం ఉండాలి.
- Assistant Manager (Administration):NHAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Manager (Administration) Assistant Manager (Administration) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల లకు కనీసం నాలుగు సంవత్సరాలు Administration/ Establishment/ Human Resource/ Personnel Management లో అనుభవం ఉండాలి.
Tenure for National Highway Authority of India Recruitment 2024:
- National Highway Authority of India (NHAI) official Recruitment Notification 2024 ప్రకారంగా,ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ డెప్యూటేషన్ బేసిక్స్ మీద చేపడుతున్నారు రిక్రూట్మెంట్లో జాబ్ సాధించిన అభ్యర్థులకి త్రీ ఇయర్స్ పాటు జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
- తర్వాత మళ్లీ టూ ఇయర్స్ వరకు జాబ్ tenure increase చేస్తారు.
Important Dates for Tenure for National Highway Authority of India Recruitment 2024:
- National Highway Authority of India (NHAI) official Recruitment Notification 2024 ప్రకారంగా,
How to Apply for National Highway Authority of India Recruitment 2024:
- National Highway Authority of India (NHAI) official Recruitment Notification 2024 ప్రకారంగా,ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ప్రాసెస్ ని సబ్మిట్ చేయాలి.అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
- Official Website:Click Here
- లాస్ట్ డేట్ కంటే ముందే అప్లికేషన్ ఫామ్స్ అందరూ సబ్మిట్ చేయాలి.ఒకవేళ లాస్ట్ డేట్ రోజున చేయాలి అనుకున్నట్లయితే సర్వర్ ఇష్యూస్ ఉండడం వల్ల అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అవ్వడం కుదరదు.
- కాబట్టి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ లాస్ట్ డేట్ కంటే ముందే అప్లై చేయాలి.
Last date to Apply for National Highway Authority of India Recruitment 2024:
- National Highway Authority of India (NHAI) official Recruitment Notification 2024 ప్రకారంగా,NHAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ జులై 8th లోపు అప్లై చేయాలి.
Official Notification:Click Here
Important Note:
- ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు National Highway Authority Of India recruitment 2024నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి National Highway Authority Of India recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com