NAL RECRUITMENT 2024: NOTIFICATION OUT, CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND OTHER VITAL DETAILS: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా NAL – National Aerospace Laboratories నుంచి Consultant for Structure Design of SARAS MK2 Aircraft పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా NAL – National Aerospace Laboratories నుంచి విడుదల కావడం జరిగింది.
NAL Recruitment 2024 Vacancy:
- మొత్తం 01 -Consultant for Structure Design of SARAS MK2 Aircraft పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
NAL Recruitment 2024 Salary Details:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో job పొందుకున్న వ్యక్తికి ప్రతినెలా 75 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు జీతం ఇస్తారు.
Also Read:
NAL Recruitment 2024 Age Limit:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులకి ఏజ్ లిమిట్ 63 ఇయర్స్ కంటే మించి ఉండకూడదు.
NAL Recruitment 2024 Educational qualification:
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.E/ B.Tech (Mechanical/ Aerospace/ Aeronautical degree కంప్లీట్ చేసి ఉండాలి.
NAL Recruitment 2024 Selection process:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది.
- ఆఫ్లైన్లో అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ విధానంగా సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది.
How to Apply:
ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ కి అప్లై చేసే ప్రతి ఒక్క అభ్యర్థి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. మీరు దాన్ని ప్రింట్ అవుట్ తీసుకొని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాలి.
Address:
The Controller of Administration, National Aerospace Laboratories P.B.No.1779, HAL Airport Road Kodihalli, Bengaluru – 560 017 (Karnataka)
పోస్ట్ చేసేటప్పుడు envelope మీద మీరు ఇలా మెన్షన్ చేయాలి.
Application for the Specialist Consultant for Structure Design activities for SARAS MK 2 aircraft.
Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే ప్రతి ఒక్కరూ మార్చి 28వ తేదీ లోపల apply చేయాలి.
Official Notification: Click Here
FAQs:
1.NAL జాయిన్ అవ్వాలి అంటే క్వాలిఫికేషన్ ఏంటి?
A.మీరు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైన్స్ ఫీల్డ్ లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
2.NAL jobs లో Salary ఎంత ఉంటుంది?
A.NAL jobs starting శాలరీ దాదాపుగా 75,000 నుంచి 1 lakh వరకు ఉంటుంది.
3.NAL జాబ్స్ కి ఎలా అప్లై చేయాలి?
A. మీరు ఏదైనా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ ని అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేయవచ్చు.
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.