NABARD Grade A Recruitment 2024 -know application Process, eligibility criteria, salary Details,Last Date to apply
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా National Bank for Agriculture and Rural Development (NABARD) నుంచి Assistant Manager పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
NABARD Grade A Recruitment 2024 Notice Overview:
Recruitment Organisation Name | NABARD |
Post Name | Assistant Manager |
Mode of Apply | ONLINE |
Job Location | ALL INDIA |
Join Telegram channel | JOIN NOW |
Important Dates for NABARD Recruitment 2024:
EVENT | DATES |
Online Application Registration and Payment of Online Fees/Intimation Charges | 27 July 2024 to 15 August 2024 |
Phase I (Preliminary) – Online Examination | 01 September 2024 |
Post Name for NABARD Recruitment 2024:
- Assistant Manager పోస్టులతో NABARD రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
Vacancy Details for NABARD Grade A Recruitment 2024:
- NABARD official Recruitment notice 2024 ప్రకారంగా,మొత్తం 102 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులతో NABARD రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
Salary Details for NABARD Grade A Recruitment 2024:
- NABARD official Recruitment notice 2024 ప్రకారంగా,NABARD రిక్రూట్మెంట్ లో Assistant Manager ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 65,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
Age Limit for NABARD Grade A Recruitment 2024:
- NABARD official Recruitment notice 2024 ప్రకారంగా, Assistant Manager పోస్టుల కు అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
- అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గా వయసు సడలింపు ఉంటుంది.
Educational Qualification Required For NABARD Grade A Recruitment 2024:
- NABARD రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, Assistant Manager జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన University నుంచి Bachelor’s Degree complete చేసి ఉండాలి.
Application Fee for NABARD Grade A Recruitment 2024:
- NABARD official Recruitment notice 2024 ప్రకారంగా,SC/ST/PWBD:150/- రూపాయలు ఇంటిమేషన్ చార్జెస్ పే చేయాలి.
- Other Candidates:850/- రూపాయలు fee పే చేయాలి.
- (700-application Fee)
- (150-Intimation Charges)
Selection Process for NABARD Grade A Recruitment 2024:
- NABARD official Recruitment notice 2024 ప్రకారంగా,
- 1.Prelims Examination:
- ప్రిలిమ్స్ ఎగ్జామ్ reasoning, English language, computer knowledge, quantitative aptitude, decision-making, general awareness,rural development & Agriculture సబ్జెక్ట్స్ పైన ఉంటుంది.
- 200 ప్రశ్నలను 120 నిమిషాలలో కంప్లీట్ చేయాలి.
- ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి అర్హత లభిస్తుంది.
- 2.Mains Examination:
- మెయిన్స్ ఎగ్జామినేషన్ లో టు పేపర్స్ ఉంటాయి.
- Paper i.Descriptive test in General English
- Paper ii.economic and social issues, and agriculture and rural developmentvపైన ప్రశ్నలు ఉంటాయి.
- పేపర్ 2 లో ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ సెక్షన్స్ రెండు ఉంటాయి.మెయిన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి సైకో మెట్రిక్ టెస్ట్ పెడతారు.
- 3.Psychometric Test:
- సైకో మెట్రిక్ టెస్టులో మల్టిపుల్ ఛాయిస్ క్యూస్షన్స్ ఉంటాయి.సైకో మెట్రిక్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది.
- 4.Interview:ఇంటర్వ్యూలో పర్సనాలిటీకి మరియు జాబ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Steps to Apply for NABARD Grade A Recruitment 2024:
- Step 1:ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- Official Website:Click Here
- అప్లికేషన్ కంపల్సరిగా ఇంగ్లీష్ లోనే సబ్మిట్ చేయాలి.
- Step 2:అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అవ్వాలి.
- Step 3:లాగిన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఫిల్ అప్ చేయాలి.
- Step 4:ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉన్నట్లయితే డీటెయిల్స్ మళ్లీ కరెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు.
- Step 5:కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి.
- Step 6:అలాగే కావలసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.(Photograph,sign,left thumb impression).
- Step 7:అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- Step 8:తర్వాత డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా పెట్టారో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని లాస్ట్ లో సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
- Step 9:అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి. ఫ్యూచర్లో యూస్ అవుతుంది.
- Official Website:Click Here
- Official Notification:Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి
For more updates:
Follow our Website:Click Here