Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

MUC BANK RECRUITMENT 2024

MUC BANK RECRUITMENT 2024: NOTIFICATION OUT, CHECK POST, AGE LIMIT, QUALIFICATION AND HOW TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Mehsana Urban Co-operative Bank నుంచి Manager పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Mehsana Urban Co-operative Bank నుంచి విడుదల కావడం జరిగింది.

MUC Bank Recruitment 2024 Vacancy:

  • మొత్తం 05 – Manager పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

MUC Bank Recruitment 2024 Educational Qualification And Other Details:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Chartered Accountant కంప్లీట్ చేసి ఉండాలి.

MUC Bank Recruitment 2024

MUC Bank Recruitment 2024 Place Of Posting:

  • సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఇచ్చే పోస్టింగ్ ప్లేసెస్:
    Bank’s Branches/Offices in the Districts of Ahmedabad, Surat, and Mehsana.

MUC Bank Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకు 40 ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ ఉండకూడదు.
MUC Bank Recruitment 2024 How to Apply:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి.సబ్మిట్ చేసిన తర్వాత అది అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ లోపే పోస్ట్ అక్కడికి చేరేలా పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Address:
HR Department, The Mehsana Urban Co. Op. Bank Ltd., Head Office, Corporate Building, Highway, Mehsana-384002 [Gujarat]

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 30 లోపు అప్లై చేయాలి.

MUC Bank Recruitment 2024

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు MUC BANK నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి MUC BANK  నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com