MPPGCL AE Recruitment 2024:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Railway Recruitment Board నుంచి 9144 పోస్టులతో తాజాగా notification విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Table of Contents:
1.ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ
2.ఉద్యోగ ఖాళీల వివరాలు
3.వయసు పరిమితి ఎంత
4.విద్యార్హతలు ఏమిటి?
5.జీతం వివరాలు
6.అప్లికేషన్ ఫీజు ఎంత?
7.పరీక్ష తేదీలు ఎప్పుడు?
8.ఎలా అప్లై చేయాలి?
9.అప్లై చేయడానికి చివరి తేదీ
10.Selection process
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Railway Recruitment Board నుంచి విడుదల కావడం జరిగింది.
MPPGCL AE Recruitment 2024 – ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 9144 పోస్టులతో, Technician grade-I & Technician Grade – III, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
MPPGCL AE Recruitment 2024 – వయసు పరిమితి ఎంత:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయడానికి మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి…
For Technician Grade-I
మినిమం ఏజ్ – 18 ఇయర్స్
మాక్సిమం – 36 ఇయర్స్ ఉండాలి
For Technician Grade-III
మినిమం ఏజ్ – 18 ఇయర్స్
మాక్సిమం – 33 ఇయర్స్ ఉండాలి.
అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గా వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
You can also Read:
Record Writing Work: Click Here
Typing Work : Click Here
MPPGCL AE Recruitment 2024 – విద్యార్హతలు ఏమిటి?
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవడానికి డిఫరెంట్ జాబ్స్ కి డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నాయి.
వాటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం..
Official Notification: Click Here
MPPGCL AE Recruitment 2024 – జీతం వివరాలు:
Technician grade-I Signal :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 29,200 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.
Technician Grade-III :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 19,900 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.
MPPGCL AE Recruitment 2024 – అప్లికేషన్ ఫీజు ఎంత?
SC/ST/Ex-servicemen/Female/Transgender/Minorities/EBC – Economically Backward Class : 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
General/OBC – 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
పరీక్ష తేదీలు ఎప్పుడు?
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క పరీక్ష తేదీలు తొందరలోనే విడుదల చేయనున్నారు.
ఎలా అప్లై చేయాలి?
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే,అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
Official Website: Click Here
అప్లై చేయడానికి చివరి తేదీ:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి March నెల 9వ తేదీ నుంచి 8th April వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.
Selection process:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఎగ్జామ్స్ dates ప్రకారం గా CBT ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.CBT అంటే Computer Based Examination లో క్వాలిఫై అయ్యాక మీకు మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ అయ్యాక మీకు జాబ్ ఇస్తారు.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com