Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

MINISTRY OF RAILWAY RECRUITMENT 2024

MINISTRY OF RAILWAY RECRUITMENT 2024: NOTIFICATION OUT FOR 4200+ VACANCIES, CHECK POSTS, QUALIFICATION, SALARY AND APPLYING PROCEDURE:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Ministry of Railway నుంచి Constable (Exe) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Ministry of Railway నుంచి విడుదల కావడం జరిగింది.

Ministry of Railway Recruitment 2024 Vacancy:

  • మొత్తం 4208 – Constable (Exe) పోస్టులతో ఈ ministry of railway రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Age Limit for Railway Recruitment 2024:

  • ఈ Ministry Of railway రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థుల యొక్క age Limit,
  • 01/07/2024 నాటికి,మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ ఉండాలి మాక్సిమం 28 ఇయర్స్ ఉండాలి.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా,
  • ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ,
  • బీసీ వారికి త్రీ ఇయర్స్ వయసు సడలింపు ఉంటుంది.

Salary Details for Railway Recruitment 2024:

  • Ministry of Railway రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 21,700 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Educational Qualification for Ministry of Railway Recruitment 2024:

  • Ministry of Railway రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి.
Application Fee Details for Ministry of Railway Recruitment 2024:
  • Ministry of railway రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ 500/- రూపాయల అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
  • అప్లికేషన్ ఫీజు internet banking, debit/credit cards, or UPI ద్వారా చెల్లించాలి.

Place of Posting for Ministry of Railway Recruitment 2024:

  • Ministry of Railway రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో జాబ్ సాధించిన తర్వాత పోస్టింగ్ అడ్మినిస్ట్రేటివ్ రిక్వైర్మెంట్ ప్రకారంగా Zone or RPSF దగ్గర పోస్టింగ్ ఇస్తారు.

Selection Process for Ministry of Railway Recruitment 2024:

  • Ministry of railway రిక్రూట్మెంట్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ 3 stages లోఉంటుంది.

1.Computer Based Test (CBT):
Ministry of Railway రిక్రూట్మెంట్ జాబ్స్ కోసం అప్లై చేసిన ప్రతి ఒక్కరూ సిబిటి ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాలి.

2.Physical Efficiency Test (PET)/Physical Measurement Test (PMT) :
సి బి టి ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

Ministry Of Railway Recruitment 2024

3.Document Verification (DV) :
డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యాక job ఇస్తారు.

Important Dates for Ministry of Railway Recruitment 2024:
Ministry of Railway రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మే 14 లోపు అప్లై చేయాలి.

Ministry of Railway Recruitment 2024
How to Apply for Ministry of Railway Recruitment 2024:

  • Ministry of Railway రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసే విధంగా ఆన్లైన్ లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి.
  • Ministry of Railway రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ లాస్ట్ డేట్ లోపే అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేయాలి.

Official Notification PDF for Ministry of Railway Recruitment 2024:

  • Ministry of Railway నోటిఫికేషన్, మీరు కింద లింక్ క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ministry of railway recruitment నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ministry of railway recruitment నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com