MINISTRY OF PERSONNEL PUBLIC GRIEVANCES AND PENSIONS RECRUITMENT 2024: CHECK POST, AGE, QUALIFICATION AND APPLICATION PROCEDURE
- Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Ministry of Personnel Public Grievances and Pensions నుంచి Chairperson (JS Level) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
- మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Ministry of Personnel, Public Grievances and Pensions నుంచి విడుదల కావడం జరిగింది.
Post Name for Ministry of Personnel Public Grievances and Pensions Recruitment 2024:
- Ministry of Personnel, Public Grievances and Pensions Recruitment 2024 official Notification ప్రకారంగా, Chairperson (JS Level) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Place of Posting for Ministry of Personnel Public Grievances and Pensions Recruitment 2024:
- Ministry of Personnel, Public Grievances and Pensions Recruitment 2024 official Notification ప్రకారంగా,Ministry of Personnel, Public Grievances and Pensions రిక్రూట్మెంట్లో Chairperson (JS Level) జాబ్ సాధించిన అభ్యర్థుల యొక్క పోస్టింగ్ ముంబైలో ఇవ్వడం జరుగుతుంది.
Also Read:
Salary for Ministry of Personnel Public Grievances and Pensions Recruitment 2024:
- Ministry of Personnel, Public Grievances and Pensions Recruitment 2024 official Notification ప్రకారంగా,
Ministry of Personnel, Public Grievances and Pensions రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతినెల 1,44,200 to 2,18,200 జీతం ఇవ్వడం జరుగుతుంది.
Eligibility Criteria for Ministry of Personnel Public Grievances and Pensions Recruitment 2024:
- Ministry of Personnel, Public Grievances and Pensions Recruitment 2024 official Notification ప్రకారంగా,
ఈ రిక్రూట్మెంట్లో జాబ్ సాధించాలి అనుకునే అభ్యర్థులు కింద మెన్షన్ చేసిన eligibility criteria fulfill అయ్యేలా ఉండాలి.
Also Read:
RBI Assistant Recruitment 2024
CENTRAL BANK OF INDIA RECRUITMENT 2024
How to Apply for Ministry of Personnel Public Grievances and Pensions Recruitment 2024:
- Ministry of Personnel, Public Grievances and Pensions Recruitment 2024 official Notification ప్రకారంగా,
- Ministry of Personnel, Public Grievances and Pensions రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి.
- ఆన్లైన్ లో అప్లికేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసిన తర్వాత కింద మెన్షన్ చేసి ఉన్నా మెయిల్ ఐడి కి మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ మెయిల్ ఐడి కి పంపించాల్సి ఉంటుంది.
Mail ID:
dirsm@nic.in and useosm1@nic.in
- Email ID పంపించాల్సిన ఫార్మేట్:
- Subject: Post — JNPA — Chairperson — [Name of the officer, Service — Batch — cadre] — Application for – reg.
- అలాగే last date లోపే మెయిల్ ఐడి కి సెండ్ చేయాల్సి ఉంటుంది.
- లాస్ట్ డేట్ తర్వాత సెండ్ చేసినట్లయితే అప్లికేషన్ తీసుకోబడదు.
Last date to Apply for Ministry of Personnel Public Grievances and Pensions Recruitment 2024:
- Ministry of Personnel, Public Grievances and Pensions Recruitment 2024 official Notification ప్రకారంగా,
- Ministry of Personnel, Public Grievances and Pensions రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ జూన్ 30 లోపే అప్లై చేయాలి.
Official Notification:Click Here
Important Note:
- ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు Ministry of personnel public grievances and pensions recruitment 2024నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి Ministry of personnel public grievances and pensions recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com