Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

Ministry of External Affairs Recruitment 2024

MINISTRY OF EXTERNAL AFFAIRS RECRUITMENT 2024: NEW APPLICATION OUT, CHECK POST, QUALIFICATIONS, SALARY, TENURE AND HOW TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Ministry Of External Affairs నుంచి Senior Consultant (Health Expert) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Ministry Of External Affairs నుంచి విడుదల కావడం జరిగింది.

Ministry of external Affairs Recruitment 2024

Post Name & Vacancy for Ministry of External Affairs Recruitment 2024:

  • Ministry of External Affairs Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 01 – Senior Consultant (Health Expert) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Tenure for Ministry of External Affairs Recruitment 2024:

  • Ministry of External Affairs Recruitment Notification 2024 ప్రకారంగా,Ministry of External Affairs రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కాంట్రాక్టు బేసిస్ మీద చేపడుతున్నారు.ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి 2 ఇయర్స్ పాటు జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Eligibility Criteria for Ministry of External Affairs Recruitment 2024:

  • Ministry of External Affairs Recruitment Notification 2024 ప్రకారంగా,ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ఇండియన్స్ అయి ఉండాలి.
  • Ministry Of External Affairs రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు Public Health/Epidemiology/Health Administration or MBA in Health Administration/Management లో Master’s Degree పూర్తి చేసి ఉండాలి.
  • Research/Consultant ఫీల్డ్ లో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
  • Ministry Of Externl affairs రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Ministry of external affairs రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులకి ఇంగ్లీష్ మాట్లాడటం మరియు రాయడం బాగా వచ్చి ఉండాలి.
  • Ministry of external affairs రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులకి
  • computers లో Good knowledge ఉండాలి. Documents, presentations, datasheets etc ప్రిపేర్ చేయడానికి బాగా వచ్చి ఉండాలి.

Desirable:
government/UN organization/INGOs తో రిలవెంట్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Ministry of External Affairs రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులకి ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చిన వెంటనే సాల్వ్ చేసే విధంగా ఉండాలి

Age Limit for Ministry of External Affairs Recruitment 2024:

  • Ministry of External Affairs Recruitment Notification 2024 ప్రకారంగా,
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులకు 45 ఇయర్స్ కంటే మించి ఉండకూడదు.
Salary Details for Ministry of External Affairs Recruitment 2024:
  • Ministry of External Affairs Recruitment Notification 2024 ప్రకారంగా,Ministry of external affairs రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతి నెల 18 LPA జీతం ఇవ్వడం జరుగుతుంది.

Selection Procedure for Ministry of External Affairs Recruitment 2024:
Ministry of External Affairs Recruitment Notification 2024 ప్రకారంగా,
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారో ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి మాత్రమే జాబ్ ఇస్తారు.

How to Apply for Ministry of External Affairs Recruitment 2024:
Ministry of External Affairs Recruitment Notification 2024 ప్రకారంగా,ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది.అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత అదే అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని కావలసిన డాక్యుమెంట్స్ అండ్ అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.లాస్ట్ డేట్ పోస్ట్ అక్కడికి చేరేలా పోస్ట్ పంపించాల్సి ఉంటుంది.అలాగే అప్లికేషన్ ఫామ్ మరియు రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉన్న ఈమెయిల్ అడ్రస్ కి పంపించాల్సి ఉంటుంది.లాస్ట్ డేట్ లోపే ఈమెయిల్ కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది.

Address:
Under Secretary (PF and PG) Ministry of External Affairs, Room No. 4071, Jawaharlal Nehru Bhawan, 23-D, Janpath, New Delhi-110011

Email ID:
aopfsec@mea.gov.in

Last date to Apply for Ministry of External Affairs Recruitment 2024:
Ministry of External Affairs Recruitment Notification 2024 ప్రకారంగా,
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు జూన్ 17 లోపే అప్లై చేయాలి.

Ministry Of External Affairs Recruitment 2024

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com