Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

MINISTRY OF DEFENCE RECRUITMENT 2024

MINISTRY OF DEFENCE RECRUITMENT 2024: NEW NOTIFICATION OUT FOR APPRENTICES, CHECK VACANCIES, AGE LIMIT, QUALIFICATION, SALARY AND PROCEDURE TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Ministry Of Defence నుంచి Graduate Apprentices and Diploma/Technician Apprentices పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Ministry Of Defence నుంచి విడుదల కావడం జరిగింది.

Ministry Of Defence Recruitment 2024

Post Name & Vacancy for Ministry of Defence Recruitment 2024:

  • మొత్తం 15 -Graduate Apprentices and Diploma/Technician Apprentices పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Tenure for Ministry of Defence Recruitment 2024:

  • Ministry of Defence 2024 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారంగా:Ministry of Defence 2024 రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థి 2 ఇయర్స్ పాటు జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Age Limit for Ministry of Defence Recruitment 2024:

Ministry of Defence రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా,Age Limit వివరాలు:

Diploma Holders (Technical):

  • Ministry of Defence రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024, Diploma Holders (Technical) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులకు మినిమం 18 ఇయర్స్ ఉండాలి.Maximum 22 years ఉండాలి.

Graduates (Technical):

  • Ministry of Defence రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024, Graduates (Technical) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులకు మినిమం 21 ఇయర్స్ ఉండాలి.Maximum 25 years ఉండాలి.

Stipend for Ministry of Defence Recruitment 2024:

  • Ministry of Defence రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా,
  • Diploma Apprentices:Ministry of Defence రిక్రూట్మెంట్ లో Diploma Apprentices జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 8,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Graduate Apprentices:Ministry of Defence రిక్రూట్మెంట్ లో Graduate Apprentices జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 9,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
Essential Qualification for Ministry of Defence Recruitment 2024:
  • Ministry of Defence రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా,ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Degree లో Engineering or Technology complete చేసి ఉండాలి.
  • AICTE ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Diploma complete చేసి ఉండాలి.
  • Central Govt గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Graduation complete చేసి ఉండాలి.
Selection Process for Ministry of Defence Recruitment 2024:
  • Ministry of Defence రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా,సెలక్షన్ ప్రాసెస్ మెడికల్ ఎగ్జామినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా చేస్తారు.

How to Apply for Ministry of Defence Recruitment 2024:
Ministry of Defence రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024,

Step 1: ముందుగా అఫీషియల్ వెబ్సైట్ని విసిట్ చేయాల్సి ఉంటుంది.

Step 2:విజిట్ చేసిన తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓ టి ఆర్) కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.

ఓటిఆర్ ఇప్పటివరకు చేయని అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి OTR కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత లాగిన్ డీటెయిల్స్ పాస్వర్డ్ మరియు యూసర్ నేమ్ తో లాగిన్ అయ్యి లేటెస్ట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

Step 3: లేటెస్ట్ నోటిఫికేషన్ ని చూసి డీటెయిల్స్ అన్ని చదివిన తర్వాత అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Step 4: అప్లై చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని పూర్తిగా చెక్ చేసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Step 5:సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోవాలి. అది ఫ్యూచర్లో యూస్ అవుతుంది.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com