Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

KPSC RECRUITMENT 2024

KPSC RECRUITMENT 2024: 125 VACANCIES NOTIFICATION OUT, CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND HOW TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Kerala Public Service Commission (KPSC) నుంచి Office Attendant పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Kerala Public Service Commission (KPSC) నుంచి విడుదల కావడం జరిగింది.

KPSC Recruitment 2024 Vacancy:

  • మొత్తం 125 -Office Attendant పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

KPSC Recruitment 2024 Salary Details:

  • ఈ రిక్రూట్మెంట్ లో జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 16,500 – 44,050 జీతం ఇవ్వడం జరుగుతుంది.

KPSC Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థుల యొక్క వయసు 18 టు 40 ఇయర్స్ ఉండాలి.

KPSC Recruitment 2024 Selection Process:

  • ఈ రిక్రూట్మెంట్లో సెలక్షన్ ప్రాసెస్ Written/ OMR/ Online Test ద్వారా చేస్తారు.
KPSC Recruitment 2024 How to Apply:
  • ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ లాస్ట్ డేట్ లోపే అప్లై చేయాలి.

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మే 15 లోపే అప్లై చేయాలి.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com