Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

Kerala Farm Assistant Recruitment 2024

Kerala Farm Assistant Recruitment 2024, 162 Vacancies, Eligibility, Apply Online:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Kerala Public Service Commission నుంచి Farm Assistant Grade II (Agriculture) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Kerala Public Service Commission నుంచి విడుదల కావడం జరిగింది.

Kerala Farm Assistant Recruitment 2024 Vacancy:

  • మొత్తం 162 – Farm Assistant Grade II (Agriculture) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Kerala Farm Assistant Recruitment 2024 Salary Details:

  • ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 35,600 – 75,400 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.

Kerala Farm Assistant Recruitment 2024 Educational Qualification:

  • కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వ్యవసాయంలో బిఎస్సి కంప్లీట్ చేసి ఉండాలి.

Kerala Farm Assistant Recruitment 2024

Kerala Farm Assistant Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థుల యొక్క వయసు 18 నుంచి 36 సంవత్సరాలు లోపు ఉండాలి.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గా వయసు సడలింపు కూడా ఉంటుంది.
Kerala Farm Assistant Recruitment 2024 Application Fee:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఏ క్యాటగిరీకి చెందిన వారైనా ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు.

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మే 2nd లోపే అప్లై చేయాలి.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com