ITBP Head Constable Recruitment 2024 Notification Out, Apply Now for 112 Vacancies
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా ITBP నుంచి Head Constable (Education and Stress Counselor) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా ITBP నుంచి విడుదల కావడం జరిగింది.
Important Dates for ITBP Head Constable Recruitment 2024:
EVENTS | IMPORTANT DATES |
Application start date | July 07 |
Application last date | August 05 |
Exam date | TO BE NOTIFIED |
Application Start Date :ITBP రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ జులై 7 నుంచి ప్రారంభం కానుంది.
Application End Date:ITBP రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఆగస్టు 5 లోపే అప్లై చేయాలి.
Exam Date:పరీక్ష తేదీలు తొందర్లోనే విడుదల చేయనున్నారు.
Post Name for ITBP Head Constable Recruitment 2024:
- Head Constable (Education and Stress Counselor) పోస్టులతో ITBP రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Vacancy Details for ITBP Head Constable Recruitment 2024:
- ITBP official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 112 వేకెన్సీలతో ITBP రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
- Head Constable (Education and Stress Counselor) – 112
Salary Details for ITBP Head Constable Recruitment 2024:
- ITBP official Recruitment Notification 2024 ప్రకారంగా,
- ITBP రిక్రూట్మెంట్ లో Head Constable (Education and Stress Counselor) జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల Rs. 25,500 – 81,100/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
Educational Qualification Required For ITBP Head Constable Recruitment 2024:
- ITBP official Recruitment Notification 2024 ప్రకారంగా,
- ITBP రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో సైకాలజీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి లేదంటే బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలి.
Age Limit for ITBP Head Constable Recruitment 2024:
- ITBP official Recruitment Notification 2024 ప్రకారంగా,
- 5 August 2024 నాటికి, ITBP రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులకు 22 – 25 ఇయర్స్ ఉండాలి.
Application Fee Details for ITBP Head Constable Recruitment 2024:
- ITBP official Recruitment Notification 2024 ప్రకారంగా,
- General, OBC, and EWS:వారందరూ వంద రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- SC, ST, Ex-servicemen, and female:
- వారందరూ అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Selection Process for ITBP Head Constable Recruitment 2024:
- ITBP official Recruitment Notification 2024 ప్రకారంగా,ITBP రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ మూడు స్టేజిలలో జరుగుతుంది.
- 1.Document Verification (DV)
- 2.Written Exam
- 3.Medical Examination
How to Apply for ITBP Head Constable Recruitment 2024:
- ITBP official Recruitment Notification 2024 ప్రకారంగా,Step 1: ముందుగా అఫీషియల్ వెబ్సైట్ విసిట్ చేయాల్సి ఉంటుంది.
- Official Website: Click Here
- Step 2: వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత application link మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ ని ఓపెన్ అవుతుంది.
- Step 3:ఓపెన్ అయిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ లైక్ మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అవన్నీ enter చేయాల్సి ఉంటుంది
- Step 4:డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
- Step 5:ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్ లో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక మిస్టేక్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోకుండా అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసి చేసినట్లయితే ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ correct చేయడానికి అవకాశం ఉండదు.కాబట్టి ముందుగానే డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక మిస్టేక్ ఉందా లేదా చూసుకోవాలి, ఉంటే కరెక్ట్ చేసుకోవాలి సబ్మిట్ చేయాలి.
- Step 6:తర్వాత సిగ్నేచర్ మరియు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి.
- Step 7:ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ని సబ్మిట్ చేయాలి.
- tep 8:అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ వస్తుంది.అది మీరు గుర్తుపెట్టుకోవాలి లేదంటే ఏదైనా ఒక చోట్లో రాసుకోవాలి అది ఫ్యూచర్ లో యూస్ అవుతుంది.
- Step 9:ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి ఇది కూడా ఫ్యూచర్ లో యూస్ అవుతుంది.
Official Website:Click Here
Official Notification for ITBP Recruitment 2024:Click Here
- Important Note:
-
- ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ITBP Recruitment 2024 నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.
- అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిల ITBP నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.
For more updates: Follow our Website: https://freejobstelugu.com