Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

ISRO PRL Recruitment 2024

ISRO PRL Recruitment 2024 Apply Online Form Assistant and Junior Personal Assistant Notification:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా ISRO – Indian Space Research Organization (ISRO) నుంచి Assistant and Junior Personal Assistant పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా ISRO – Indian Space Research Organization (ISRO) నుంచి విడుదల కావడం జరిగింది.

ISRO PRL Recruitment 2024 ఉద్యోగ ఖాళీల వివరాలు:

  • మొత్తం Assistant – 10 and Junior Personal Assistant – 06 పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

 

ISRO PRL Recruitment 2024 అప్లికేషన్ ఫీజు ఎంత?

Gen/OBC/EWS వారందరూ 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.

  • SC/ST/ Female వారందరూ 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
    పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు వారు కట్టిన అప్లికేషన్ అమౌంట్ వెనక్కి వస్తుంది.

ISRO PRL Recruitment 2024 వయసు పరిమితి ఎంత:

31.03.2024 నాటికి,

  • మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి,
    Minimum 18 years, Maximum age 28 years ఉండాలి.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం,
    SC,ST వారికి 33 సంవత్సరాలు,
    OBC వారికి 31 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

ISRO PRL Recruitment 2024 అప్లై చేయడానికి చివరి తేదీ:

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి March నెల 31వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.

Also Read:

BOB RECRUITMENT 2024

RPF RECRUITMENT 2024

ISRO PRL Recruitment 2024 Selection process:
  • స్క్రీన్డ్- ఇన్ అభ్యర్థులకు మాత్రమే written ఎగ్జామ్ నిర్వహించబడుతుంది.
  • ఎవరైతే written ఎగ్జాంలో మంచి స్కోర్ చేస్తారో వారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది.
  • Skill టెస్ట్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు.

జీతం వివరాలు:

  • Assistant/Junior Personal Assistant (JPA) in Level-4,ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ₹25,500 – ₹81,100/-
    రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

ఎలా అప్లై చేయాలి?

Step 1 : ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website: Click Here

Step 2: ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.

Step 3: పూర్తిగా చదివిన తర్వాత అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని ఫిలప్ చేయండి.

Step 4: అలాగే required డాక్యుమెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోటో సిగ్నేచర్ కూడా సబ్మిట్ చేయండి.

Step 5: అన్ని ఫిలప్ చేసిన తర్వాత కరెక్ట్ గా ఫిల్ అప్ చేశారో లేదో చెక్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com

Leave a Comment