Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

IOCL Recruitment 2024 | 10th పాస్ అయిన వారికి లక్ష రూపాయల జీతంతో IOCL లో ఉద్యోగాల భర్తీ

IOCL Recruitment 2024 -know application Process, eligibility criteria, salary Details,Last Date to apply

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా IOCL నుంచి Technical Attendant-I పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

IOCL Recruitment 2024

IOCL Recruitment 2024 Notice Overview:

Recruitment Organization NameIOCL
Post NameTechnical Attendant-I
Eligibility10th Pass
Mode of ApplyONLINE
Job LocationALL INDIA
Join Telegram ChannelJOIN NOW

Important Dates for IOCL Recruitment 2024:

EVENTDATES
Starting Date for Submission of Application20.07.2024 @ 10.00 AM
Last date for Submission of Application21.08.2024 @ 11.55 PM

Post Name for IOCL Recruitment 2024:

  • Technical Attendant-I పోస్టులతో IOCL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Vacancy Details for IOCL Recruitment 2024:

  • IOCL official Recruitment notice 2024 ప్రకారంగా,మొత్తం 29 వేకెన్సీలతో IOCL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Salary Details for IOCL Recruitment 2024:

  • IOCL official Recruitment notice 2024 ప్రకారంగా,
  • IOCL రిక్రూట్మెంట్ లో Technical Attendant-I ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 25,000 -1,05,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Educational Qualification Required For IOCL Recruitment 2024:

  • IOCL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్,జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన Board నుంచి 10th complete చేసి ఉండాలి.
  • మీరు ఇంకా పూర్తి వివరాల కోసం అఫీషియల్ నోటిఫికేషన్ చూడవచ్చు.

Application Fee Details for IOCL Recruitment 2024:

  • IOCL official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • SC/ST/Ex-servicemen/PWD: వారు ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు.
  • మిగిలిన వారందరూ 300/-రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

IOCL Recruitment 2024 Age Limit:

  • IOCL official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • 31.07.2024 నాటికి మినిమం ఏజ్ 18 ఇయర్స్ మాక్సిమం ఏజ్ 26 ఇయర్స్ ఉండాలి.

Selection Process for IOCL Recruitment 2024:

  • IOCL official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • 1.Computer Based Test(CBT):అప్లై చేసిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ Computer Based Test(CBT) పరీక్ష రాయాల్సి ఉంటుంది.Computer Based Test(CBT) లో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
  • 2.Skill/Proficiency/Physical Test:Computer Based Test(CBT) క్వాలిఫై అయిన అభ్యర్థులకు ప్రతి ఒక్కరికి స్కిల్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.

Steps to Apply for IOCL Recruitment 2024:

  • IOCL official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Step 1:ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
  • Official Website:Click Here
  • Step 2:అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లేదంటే కింద ఇచ్చిన అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ గా అప్లికేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేయవచ్చు.
  • Step 3:అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • Step 4: క్లిక్ చేశాక అక్కడ అప్లికేషన్ ఫామ్ లో అడిగిన డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.
  • Step 5: అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయండి.
  • Step 6:తర్వాత అప్లికేషన్ ఫీ పే చేయండి.
  • Step 7:లాస్ట్ లో డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి.
  • Step 8:ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉండి అప్లికేషన్ ఫామ్ submit చేసినట్లయితే ఏమైనా కరెక్షన్స్ ఉంటే తర్వాత కరెక్ట్ చేయడానికి ఉండదు.
  • Step 9:కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు అప్లికేషన్ ఫామ్ ని జాగ్రత్తగా ఫిల్ అప్ చేయండి.
  • Step 10:అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాక ప్రింట్ అవుట్ తీసుకోండి ఫ్యూచర్లో యూస్ అవుతుంది.
  • Official Notification:Click Here
  • Application Form Link: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి
For more updates:
Follow our Website:Click Here