Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

INDIAN OVERSEAS BANK RECRUITMENT 2024

INDIAN OVERSEAS BANK RECRUITMENT 2024: SALARY UP TO 40000 PER MONTH, CHECK POST, AGE LIMIT, ELIGIBILITY CRITERIA, TENURE, AND OTHER VITAL DETAILS:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian Overseas Bank నుంచి Business Facilitator (GBF) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian Overseas Bank నుంచి విడుదల కావడం జరిగింది.

Indian Overseas Bank Recruitment 2024

Post Name for Indian Overseas Bank Recruitment 2024:

  • Indian Overseas Bank Official Notification ప్రకారంగా,Government Business Facilitator (GBF) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Salary for Indian Overseas Bank Recruitment 2024:

  • Indian Overseas Bank Official Notification ప్రకారంగా,ఈ రిక్రూట్మెంట్లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెల 40 వేల రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.

Indian Overseas Bank Recruitment 2024

Tenure for Indian Overseas Bank Recruitment 2024:

  • Indian Overseas Bank Recruitment official Notification ప్రకారంగా,Indian Overseas Bank రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటుంది.ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి 2 ఇయర్స్ జాబ్ కాంట్రాక్ట్ ఉంటుంది.

Age Limit for Indian Overseas Bank Recruitment 2024:

  • Indian Overseas Bank Recruitment official Notification ప్రకారంగా,Indian Overseas Bank రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల మాక్సిమం ఏజ్ limit 65 ఇయర్స్ ఉండొచ్చు.
Eligibility criteria for Indian Overseas Bank Recruitment 2024:
  • Indian Overseas Bank Recruitment official Notification ప్రకారంగా,
  • Bank & other Public sector banks నుంచి రిటైర్డ్ అయిన clerical స్టాఫ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు District headquarters/State Capital లో ఉన్న Regional Office/ Main Branch ఏరియాలో ఏరియా resident అయి ఉండాలి.
  • Grades of A & B లో రిటైర్డ్ అయినా state గవర్నమెంట్ ఎంప్లాయిస్ apply చేయవచ్చు.
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క ట్రాక్ రికార్డు బాగా ఉండాలి.
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు యొక్క లాస్ట్ టూ ఇయర్స్ రిటైర్మెంట్ లో ఎలాంటి పనిష్మెంట్ మరియు పెనాల్టీలు ఉండకూడదు.
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు energetic, healthy, mobile and influential గా ఉండాలి.

Indian Overseas Bank Recruitment 2024

Selection Process for Indian Overseas Bank Recruitment 2024:
Indian Overseas Bank Recruitment official Notification ప్రకారంగా,

Indian Overseas Bank రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

How to Apply for Indian Overseas Bank Recruitment 2024:

Indian Overseas Bank Recruitment official Notification ప్రకారంగా,
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ offline లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి.అప్లికేషన్ ఫామ్ తో పాటు కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి The Regional Offices of our Bank కి send చేయాల్సి ఉంటుంది.లాస్ట్ డేట్ లోపే application form పంపించాల్సి ఉంటుంది.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com