Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

INDIAN BANK RECRUITMENT 2024

INDIAN BANK RECRUITMENT 2024:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian Bank నుంచి 146 పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Table of Content
1.ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ
2.ఉద్యోగ ఖాళీల వివరాలు
3.జీతం వివరాలు
4.అప్లికేషన్ ఫీజు ఎంత?
5.అప్లై చేయడానికి చివరి తేదీ
6.Selection process
7.వయసు పరిమితి ఎంత
8.విద్యార్హతలు ఏమిటి?
9.ఎలా అప్లై చేయాలి?

 

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంIndian Bank Recruitment 2024 – ఉద్యోగ ఖాళీల వివరాలు:ట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian Bank నుంచి విడుదల కావడం జరిగింది.

Indian Bank Recruitment 2024 – ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 146 పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.Chief Manager, Senior Manager, Assistant Manager, Manager and Senior Manager పోస్టుల కోసం ఇండియన్ బ్యాంక్ దరఖాస్తులు కోరుతుంది.

Indian Bank Recruitment 2024 -జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 76,010 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

Scale I – 36,000
Scale II – 48,170
Scale III – 63,840
Scale IV – 76,010

 

Indian Bank Recruitment 2024 -అప్లికేషన్ ఫీజు ఎంత?

•SC/ST/PWBD వారు 175 రూపాయలు అప్లికేషన్ ఫీ చెల్లించాలి.

•మిగతా వారందరూ(General/OBC) 1000/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.

Indian Bank Recruitment 2024 -అప్లై చేయడానికి చివరి తేదీ:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి March నెల 12వ తేదీ నుంచి 1 వ తేదీ April వరకు అప్లై చేయవచ్చు.

Indian Bank Recruitment 2024 -Selection process:

ఇండియన్ బ్యాంక్ జాబ్ మీరు సాధించాలి అంటే ముందుగా రిటన్ టెస్ట్ అటెండ్ అవ్వాలి.
రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వారిని ఇంటర్వ్యూ చేసి జాబ్ కి సెలెక్ట్ చేస్తారు.

  • Note :
  • మీరు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు 40 ఇయర్స్ లోపు మాత్రమే ఉండాలి.
  • మీకు ఇండియన్ బ్యాంక్ లో జాబ్ వచ్చాక బ్యాంక్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మీకు పోస్టింగ్ ఇస్తారు.
  • మీకు పోస్టింగ్ ఇచ్చిన కొన్ని మంత్స్ తర్వాత మీరు వేరే స్టేట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ ఉంటుంది.

వయసు పరిమితి ఎంత:

Manager :

మీరు మేనేజర్ పోస్ట్ కి అప్లై చేయాలి అనుకుంటే 23 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు.35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.

Senior Manager :

మీరు సీనియర్ మేనేజర్ పోస్ట్ కి అప్లై చేయాలి అనుకుంటే 25 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు.38 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.

Chief Manager :

మీరు chief Manager పోస్ట్ కి అప్లై చేయాలి అనుకుంటే 28 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు.40 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.

Assistant Manager:

మీరు Assistant Manager పోస్ట్ కి అప్లై చేయాలి అనుకుంటే 25 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు.45 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.

విద్యార్హతలు ఏమిటి?

విద్యార్హతలు మరియు ఇతర వివరాల కోసం మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ని చూడవచ్చు.

Official Notification: Click Here

ఎలా అప్లై చేయాలి?

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే,అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
Official Website:
www.indianbank.in

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

FAQs:

1.ఇంటర్మీడియట్ అయ్యాక మనం బ్యాంక్ జాబ్ లో జాయిన్ అవ్వచ్చా?
A. Yes, కొన్ని ప్రైవేట్ sector banks లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాక ఎంట్రీ లెవెల్ ఎగ్జామ్ రాసి మీరు బ్యాంక్ జాబ్ లో జాయిన్ అవ్వచ్చు.

2.ఇండియన్ బ్యాంకు లో జాయిన్ అయిన తర్వాత మనం మినిమం శాలరీ ఎంత వస్తుంది?
A.మీకు శాలరీ ఎంత వస్తుంది అనేది మీ జాబ్ రోల్ మీద బేస్ అయి ఉంటుంది.

For cleark: 4LPA
For Assistant Branch Manager: 9 LPA

3.బ్యాంక్ జాబ్ పర్మినెంట్ గా ఉంటుందా?
A. Yes,IBPS Clerk, PO, SO and IBPS RRB Clerk, Officer Scale 1, 2 & 3 ఇవి పర్మినెంట్ గా ఉంటాయి.

4.ఇండియన్ బ్యాంక్ లో జాబ్ రావాలి అంటే ఏం చేయాలి?

A.
మీరు ముందుగా written ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. Written ఎగ్జామ్ అయ్యాక మీ మార్క్స్ ని బేస్ చేసుకొని పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలో క్వాలిఫై అయినట్లయితే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి జాబ్ ఇస్తారు.

5.ఇండియన్ బ్యాంక్ జాబ్ లో మీరు జాయిన్ అవ్వాలి అంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి?
A.
మినిమం ఏజ్ 22 ఇయర్స్ ఉండాలి.
మాక్సిమం 40 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com

 

Leave a Comment